త్వరలోనే “యుగాంతం” అంట!..”భారతదేశంలో” నెలకొన్న ఇవే దానికి “ఆధారాలు”!

త్వరలో యుగాంతం ? ప్రపంచంలో ప్రతి కథ ఎక్కడో ఒక చోట ప్రారంభం అవుతుంది.దానికి ముగింపు ఏంటనేది అన్ని సార్లు తెలియక పోవచ్చు,అయితే ఒక కథ మాత్రం అది అంతం తెలియని ప్రస్థానం లా ఏళ్లుగా సాగిపోతుంది. కాలాన్ని కరవటానికి మనం ఏర్పాటు చేసుకున్న ప్రమాణాలల్లో ఒదగని దాని చరిత్ర మనిషిని ఊరిస్తూనే ఉంది,కొత్త కొత్త వాదనలకు తెరలోపుతూనే ఉంది.అదే యుగాంతం. దీనిపై ప్రపంచంలో వస్తున్న వాదనల్లో ఏ ఒక్కటి నిజం కాలేదు,కానీ విశ్వంలో కొన్ని చోట్ల యుగాంతానికి సంబంధించి కీలకమైన ఆధారాలున్నాయని,..వాటి ఆధారంగానే అంత ప్లాన్ జరిగిందని నమ్మేవాళ్ళు ఉన్నారు.అవేంటో ఒక సారి తెలుసుకోండి.

ఆది  ఉంటె అంతం ఉంటుంది. సృష్టి ఉంటె వినాశనం ఉంటుంది. పుట్టుక ఉంటె మరణం కచ్చితంగా ఉంటుంది . పుట్టినవారికి మరణం తప్పదు,మరణించిన వారికి జన్మము తప్పదు. కానీ ఇవాళ ఉంటె రేపు ఉండి తీరాలని లేదు.అన్ని గ్రహాల్లాగానే భూమికి కూడా వయస్సు ఉంటుంది,శాస్త్రవిజ్ఞానం సైతం ఈ విషయాన్ని ద్రువీకరిస్తుంది.కానీ అది ఎంత  అనేది వేరే వేరే మతాల్లో,వేరే వేరే గ్రంధాల్లో భూమి వయస్సును చాలా మంది అంచనా వేశారు. మహా ప్రళయం ఎపుడు సంభవిస్తుందో దానికి ఉదాహారణలతో సహా మన హిందూ సంప్రదాయం లో చాల గ్రంధాల్లో ప్రస్తావించారు,దీని గురించి మన పూర్వికులు సైతం అవగాహన వుంది అన్నది సత్యం. తమకు మహా ప్రళయం తేదీ తెలుసు అని చాల మంది చెబుతూ వస్తున్నారు,అంటే వీరికి ప్రపంచం అంతమయ్యే తేదీ తెలుసు అని అర్ధం.

ఈ  నేపథ్యంలో మనం ఏం చేయాలి? నిజమే అని నమ్మాలా? లేక అంధవిశ్వసం అని కొట్టిపారేయాల?,లేదంటే ఈ  విషయం పై సోదించాలా. కొన్ని కొన్ని చోట్ల శిలలపై భూమి అంతానికి సంబందించిన,హెచ్చరికలు కనిపించడం,దేవాలయాలు దేవుడి ప్రతిమలో మహా ప్రళయానికి కౌన్ డౌన్ ఆ ?దీన్ని నమ్మొచ్చా ?.ఒక వేళా ఈభవిష్యవాణి నిజమైతే ఏమోవుతుంది. భూమి వయస్సు 4 . 543 బిలియన్ల వయస్సు ఉంటుంది అని శాస్త్రవిజ్ఞానం చెబుతుంది,ప్రతి గ్రహం లాగానే …… మన భూమికి కూడా నిశ్చితమైనవయస్సు ఉందని అంటుంది.ఆధ్యాత్మికత అదే బోధిస్తుంది,ఇందుకు ప్రమాణాలు కూడా భూమిపై ఉన్నాయని చెబుతుంది.అవి ఎక్కడ? వాటికీ సమాధానం ఎక్కడ దొరుకుతుంది?. దేవ భూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ విధవర్గట్ దగ్గరాదట్టమైన అడవుల మధ్య ఈ గుహ పౌరాణిక కాలం నాటిదిగా భావిస్తారు,యుగపరివర్తనకు భూమి అంతానికి సంబందించిన సాక్ష్యాలు ఇదే గుహల్లో ఉన్నాయని నమ్ముతారు.

Watch Video Here:

Comments

comments

Share this post

scroll to top