తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2017 విడుదల. తెలుగు మీడియం ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఇంటర్ ఫలితాలు 2017

EENADU, SAKSHI, ANDHRAJYOTHI INTER RESULTS

TS INTERMEDIATE 2017 RESULTS DECLARED

తెలంగాణ ఇంటర్‌మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9.76 లక్షల మంది పరీక్షలు రాశారు. కొత్త జిల్లాల ప్రకారమే ఫలితాలను ఇస్తున్నామని ఇంటర్‌బోర్డు వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈనెల 17న విడుదల చేయాలని నిర్ణయించినా ఆ రోజు ఉప ముఖ్యమంత్రి కడియం అందుబాటులో ఉండనందున ఒక రోజు ముందుగానే విడుదల చేస్తున్నారు.ఫలితాలను పలు వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని బోర్డు తెలిపింది.

ఈనాడు ఇంటర్ ఫలితాలు:

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఈనాడు వెబ్ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్ కొరకు క్లిక్ చేయండి. click here

సాక్షి ఇంటర్ ఫలితాలు:

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను సాక్షి వెబ్ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్ కొరకు క్లిక్ చేయండి. click here

ఆంధ్రజ్యోతి ఇంటర్ ఫలితాలు:

తెలంగాణ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆంధ్రజ్యోతి వెబ్ సైట్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. లింక్ కొరకు క్లిక్ చేయండి. click here

 

 

 

 

Comments

comments

Share this post

scroll to top