ఒక సాంగ్ వీడియో కి మరొక సాంగ్ ఆడియోని లింక్ చేయడం మనకు ఎప్పటినుండో తెలుసు..కానీ ఇప్పుడు మీరు చూడబోయే ఆడియో,వీడియో ఎడిటింగ్ చేసినవాళ్లు ఎవరో కానీ ఎడిటింగ్ కింగ్ అనుకుంటా..ఒక్కో వీడియోను చూస్తుంటే నవ్వాపుకోలేం..మరోవైపు ఆ ఎడిటింగ్ చేసినవాళ్లని అప్రిషియేట్ చేయకుండా ఉండలేం..సాయిపల్లవి డ్యాన్స్ ఎంత ఫేమసో మనకు తెలిసందే…వచ్చిండే మెల్లమెల్లగ వచ్చిండే అంటూ ఆమె డ్యాన్స్ చేస్తుంటే ఓ తెగ విజిల్స్ వేసాం..అదే సాయిపల్లవి..అవే స్టెప్స్ ఒక ఫోక్ సాంగ్ కి చేస్తే ఎలా ఉంటుంది..ఒక్కసారి ఊహించుకోండి.మీ ఊహకి అందకపోతే ఈ కింది వీడియో చూడండి..అదొక్కటే కాదు మరికొన్ని వీడియోస్,ఆడియోస్ కలిపి చేసిన ఎడిటింగ్ చూస్తే ఫిదా అవ్వకతప్పదు..ఒన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఎడిటింగ్ అని మీరే ఒప్పుకుంటారు..
WatchVideo:
Em Editings Ra Baabuu… 😀😀 Yelaa osthaaayo elaanti thoughts 😀😀
Posted by Srinu Sree on Monday, 5 February 2018