ఈ రెండు ఫోటోలలో ఉన్న తేడా ఏంటో చెప్పగలరా..? 99% ఫెయిల్ అవుతారు..! జూమ్ చేస్తే తెలుసుకోవచ్చు.

మనకి పజిల్స్ అంటే చాలా ఇష్టం కదా..? చిన్నప్పుడు ఈనాడు పేపర్ లో “హాయి బుజ్జి” అనే శీర్షికలో మనకోసం ఎన్నో పజిల్స్ వచ్చేవి. అందులో రెండు ఫోటోల మధ్య తేడాలు కనిపెట్టండి అనేది మనకి ఇంకెంతో ఇష్టం. ఓ సిఐడి లెవెల్ లో రెండు ఫోటోల మధ్య తేడా ఏంటో కనిపెట్టడానికి ప్రయత్నిస్తాం. కనిపెట్టేసిన తరవాత ఏదో సాదించేసాము అని సంబరపడిపోతుంటాము. ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా మనకి ఎన్నో ఫోటోలు కనిపిస్తున్నాయి. పై ఫొటోలో పాము కనిపెట్టండి, దాగున్న పులిని కనిపెట్టండి అని.

మనం ఎంత పెద్ద వాళ్ళం అవుతున్నా…ఇలాంటివి చూడగానే తేడా ఏంటో కనిపెట్టేయాల్సిందే అని ఒక ఛాలెంజ్ లాగ తీసుకుంటాము. మనకి ఉండే వర్క్ ప్రెషర్, టెన్సన్స్ నుండి ఇది కొంచెం రిలాక్సేషన్ లాగ ఉంటుంది.మరి అలంటి పజిల్స్ ఇక్కడ నాలుగు ఉన్నాయి. రెండు ఫోటోల మధ్య భేదాలు కనిపెట్టాలి. చాలా మంది కనిపెట్టలేకపోయారంట. మరి మీరు కనిపెట్టగలరేమో ప్రయత్నించండి ?

Puzzle 1

Puzzle 2

Puzzle 3

Puzzle 4

Puzzle 5

Puzzle 1

Puzzle 2

Puzzle 3

Puzzle 4

Puzzle 5

Comments

comments

Share this post

scroll to top