ఈ 23 ఫ‌న్నీ ఫొటోలు చూశారా. చూస్తే మీకు న‌వ్వు వ‌స్తుంది. న‌వ్వాపుకోలేరు.

నిత్య జీవితంలో అనేక మందికి అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అయితే ఒక్కోసారి విప‌రీత‌మైన న‌వ్వు వ‌చ్చే విధంగా ఫ‌న్నీ ఘ‌ట‌న‌లు కూడా జ‌రుగుతాయి. అలాంటి సంద‌ర్భాల్లో ఆ ఘ‌ట‌న‌ల‌ను ఫొటోలు తీస్తే.. వాటిని చూసి ఇంకా ఎక్కువ మంది న‌వ్వుకోవ‌చ్చు. ఇప్పుడు కింద ఇచ్చిన‌వి స‌రిగ్గా ఇలాంటి ఘ‌ట‌న‌లే. వీటిని మీరు చూస్తే న‌వ్వాపుకోలేరు. ఆయా సంద‌ర్భాల్లో తీసిన ఫ‌న్నీ ఫోటోలు ఇవి. మీకు న‌వ్వును తెప్పిస్తాయి. మ‌రి వాటిపై ఓ లుక్కేయండి.

1. ఫ్రై చేసిన చికెన్ ముక్క‌ల్లా ఉన్నాయి అని చూస్తున్నారు కదా. కానీ అవి చికెన్ ముక్క‌లు కాదు, స‌రిగ్గా చూడండి. చిన్న కుక్క పిల్ల‌లు.

2. అది బ్యాగే లెండి. ఆమె అలా డ్రెస్ వేసుకోలేదు.

3. జీబ్రా వెనుక భాగం అది. ఆమెది కాదు. స‌రిగ్గా చూడండి.

4. అదొక ఆడుకునే బొమ్మ‌. పాప కూర్చుని ఉంది అనుకునేరు.

5. డ్రింక్‌లోకి పుర్రె దూర‌లేదు. అది నురుగు. అంతే.

6. ఫొటో దిగ‌డం కోసం బొమ్మ చూడండి ఎలా చూస్తుందో.

7. చూడ‌బోతే ట‌బ్‌లో ఎవ‌రో ఉన్న‌ట్టుందే. కాదు, కాదు. అది నురుగే.

8. పిల్లి రెండు చేతులు గ‌డ్డం కింద పెట్టుకుని ఆలోచించ‌డం లేదు. మ‌రో పిల్లి కింద ఉంది చూడండి. దాని కాళ్లే అవి.

9. అత‌ను వాడుతున్న హెయిర్ స్ప్రే నాకు కావాలి.

10. పిల్లి మెషిన్ గ‌న్ ప‌ట్టుకుని ఉందే, అని చూడకండి. అది చెట్టుకొమ్మ‌, జాగ్రత్త‌గా చూస్తే తెలుస్తుంది.

11. ఎవ‌రైనా ఈ కాక్‌టెయిల్ డ్రింక్‌ను తాగుతారా ? డౌటే..

12. సారీ.. నేను కావాల‌ని నిన్ను కింద ప‌డేయ‌లేదు. ద‌య‌చేసి అలా చూడ‌కు.

13. అది జిరాఫీయే. నీడ‌లో యూనికార్న్ (కొమ్ము ఉన్న గుర్రం) లా ఉంది.

14. ఒట్టు.. నిజం.. ఆమె నీటిపైనే ఉంది. కాక‌పోతే ఆ నీరు చాలా తేట‌గా, క్లియ‌ర్ గా ఉంది. అందుకే మ‌న‌కు అలా క‌నిపిస్తుంది.

15. బాండ్‌.. జేమ్స్ యాంట్ బాండ్‌..

16. కుక్క‌ను ఎత్తుకున్న పిల్లి కాదు, మ‌నిషే.

17. అది కుక్క‌. జింక కాదు. జాగ్ర‌త్త‌గా చూడండి.

18. ప్లీజ్ న‌న్ను మిక్సీలో వేసి రుబ్బ‌వ‌ద్ద‌ని ఆలుగ‌డ్డ ఎలా చూస్తుందో చూడండి. అలాగే మిక్సీ కూడా అయ్యో.. నిన్ను గ్రైండ్ చేశానే అని దిగాలుగా చూస్తుంది క‌దా.

19. కుక్క న‌డ‌ప‌డం లేదు. వెనుక మ‌నిషి ఉన్నాడు చూడండి.

20. అదొక పిల్లి నీడ క‌రెక్టే. కానీ ఆ ఇంట్లో వారికి పిల్లి లేదు క‌దా. మ‌రది ఎక్క‌డిది. కొంప‌దీసి దెయ్య‌మా.

21. పుస్త‌కం ముఖానికి అడ్డం పెట్టుకుని చ‌దివితే ఫొటో ఇలాగే వ‌స్తుంది.

22. సారీ.. నేను కాదు, నా వెనుక ఉన్న‌వాడు పొగ తాగుతున్నాడు.

23. కెమెరాతో ఫోటో తీస్తే ఫోకస్ ఇలా వ‌స్తుంద‌న్న‌మాట‌.

 

Comments

comments

Share this post

scroll to top