మంచు విష్ణు డైనమైట్ రివ్యూ అండ్ రేటింగ్.

*-డైనమైట్ రివ్యూ అండ్ రేటింగ్-*

dynamite-poster

Cast & Crew:

  • హీరో హీరోయిన్: మంచు విష్ణు, ప్రణీత.
  • దర్శకత్వం: దేవాకట్టా.
  • నిర్మాత: మంచు విష్ణు

Story:

అనామిక( ప్రణీత) ను ఏడిపిస్తున్న పోకీరీలను చిత్తుచిత్తు చేస్తాడు  శివ్( విష్ణు). ఆ ఫైట్ తో ఇంప్రెస్ అవుతుంది హీరోయిన్. అనామిక ఓ ఛానల్ MD కూతురు. సడెన్ గా కొంత మంది వచ్చి అనామిక ను కిడ్నాప్ చేస్తారు. విషయం తెలుసుకున్న హీరో ఆమె ఇంటికి వెళతాడు.. అదే సమయంలో మెమొరీ కార్డ్ కావాలంటూ  అనామిక తండ్రిని  కిడ్నాపర్లు బెదిరిస్తుంటారు. విష్ణు వారితో ఫైటింగ్ చేసే  క్రమంలో కిడ్నాపర్ల కాల్పుల్లో అనామిక తండ్రి మరణిస్తాడు. ఈ మెమొరీ కార్డ్ లో సెంట్రల్ మినిష్టర్ రిషిదేవ్( JD చక్రవర్తి) కి సంబంధించిన సీక్రెట్ ఉంటుంది. దీన్ని సాధించడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలు, అనామిక ను కిడ్నాపర్ల నుండి విడిపించడానికి విష్ణు చేస్తున్న ప్రయత్నాల మొత్తమే డైనమైట్ సినిమా.

 

Plus:

  • విష్ణు నటన..( కెరీర్ లోనే ది బెస్ట్)
  • దేవకట్టా డైరెక్షన్
  • క్లైమాక్స్.
  • యాక్షన్ కమ్ థ్రిల్లర్ సస్పెన్స్ గా కథను డీల్ చేసిన విధానం.
  • డైలాగ్స్

Minus:

  • మ్యూజిక్.
  • స్టోరి పాతదే.

Rating: (  3/5 )

Verdict: డైనమైట్ ను దేవకట్టా దగ్గరుండి మరీ గట్టిగా పేల్చాడు.

Watch Trailer:

CLICK: భలే భలే మగాడివోయ్ రివ్యూ…Coming Soon.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top