మంచు విష్ణు, ప్రణీత హీరో హీరోయిన్లుగా. దేవకట్టా డైరెక్షన్ లో సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డైనమైట్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. యుద్దం మొదలెట్టడం గెలుపు కాదు యుద్దం ముగించడం గెలుపు.అనే పవర్ ఫుల్ విష్ణు డైలాగ్ ను చూపించారు ఈ టీజర్ లో . దేవకట్ట సినిమా అంటే కథ, డైలాగ్స్ చాలా బాగా ఉంటాయ్ అనే టాక్ ఉంది. టీజర్ ను చూశాక సినిమాలో మ్యాటర్ ఉంటుందనిపిస్తోంది.
విష్ణు కూడా ఫుల్ మాస్ లుక్ తో కనిపించారు ఈ వీడియోలో…
Watch Dynamite Teaser: