పవన్ ను దించేశాడు…

డబ్ స్మాష్ కు  ఉన్న క్రేజ్  అంతా ఇంతా కాదు .దాని హవా, దానిలో భాగంగా ఇమిటేషన్ల పర్వం కొనసాగుతూనే ఉంది. సినీతారలను, రాజకీయనాయకులను ఇలా అన్ని ఫీల్డ్ ల  వారి వాయిస్ కు సింక్ అయ్యే లా తమ ఎక్స్ ప్రెషన్స్ తో  వీడియో చేసి పడేస్తున్నారు  ఇంట్రస్ట్ ఉన్న వారు.  దీంట్లో  సినిమాల వాళ్లు కూడా పాల్పంచుకుంటున్నారు.

అయితే డబ్ స్మాష్ తో  ప్రోఫేషనల్ ఆర్టిస్టులు కూడా వెలుగులోకి వస్తున్నారు . టైమ్ పాస్ తో డబ్ స్మాష్ ను మొదలుపెట్టిన వారు..దాన్నే సీరియస్ గా తీసుకొని , ప్రయత్నించి  అందులో పూర్తిగా ఫర్ పెక్షన్ సాధించి ప్రొఫెషనల్స్  గా మారిపోయారు. అందులో విశ్వనాథ్ ఒకరు…..ఇంతకు ముందే అనేక డబ్ స్మాష్ లతో అదరగొట్టిన ఈయన ఇప్పుడు కొత్త డబ్ స్మాష్ లో పవన్ ను యాజ్ ఇట్ ఈజ్   దించేశాడు.

dubsmash on pavan

జనసేన ఆవిర్భావ సభలో పవన్ చెప్పిన పంచ్ లైన్లను ఆడియోగా తీసుకొని తన హావాభావాలను ప్రదర్శించాడు విశ్వనాథ్..ఇళ్లేమో దూరం, అసలే చీకటి గాడాంధకారం, దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది….. ధైర్యం ఉంది, ధైర్యం ఉంది అంటూ పవన్ ఏక్స్ ప్రెషన్స్ ను  మక్కీ టు మక్కీ దించేశాడు ఈ కుర్రాడు.

CLICK: ప్రపంచ ప్రసిధ్ద ఉత్తరం!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top