అన్నపూర్ణ పై డబ్ స్మాష్ లు…

ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీల చుట్టూ తిరిగే వారికి అన్నపూర్ణ  ఒక ఆదర్శం.  ఒక్కటంటే ఒక్క వీడియోతో ఈమె పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది.  తెలుగు సినిమాలు మారాలి.. అంటూ చేసిన వీడియో తో ఫుల్ పాపులారిటీ సాధించింది అన్నపూర్ణ సుంకర..  కానీ ఆమె ఆ వీడియోలో ఉపయోగించిన కొన్ని  పదాల పట్ల తీవ్ర వ్యతిరేఖత కూడా వచ్చింది.

చాలా మంది అన్నపూర్ణ వీడియోకి కౌంటర్ గా కొన్ని వీడియోలు రూపొందించి యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. అవి కూడా చాలా ప్రజాదరణ పొందాయి. మొత్తానికి అన్నపూర్ణ లేవదీసిన ప్రశ్నలు టివిలలో లైవ్ షోలకు కూడా తెరతీసాయి. అయితే నిన్నా మొన్నటి వరకు కౌంటర్ వీడియోలకు ప్రిపేర్ అయిన తెలుగు సినిమా అభిమానులు ఇప్పుడు డబ్ స్మాష్  ల వైపు టర్న్ అయ్యారు.

ఇప్పుడు తాజాగా అన్నపూర్ణ ను అనుకరిస్తూ చేసిన  రెండు డబ్ స్మాష్ వీడియోలు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయ్. ‘సెలబ్రిటీ లు అయితేనే కదా డబ్ స్మాష్ లలో మనల్ని అనుకరించేది.. అంటే ఇప్పుడు అన్నపూర్ణ సుంకరి కి సెలబ్రిటీ హోదా వచ్చేసినట్టే.  అన్నపూర్ణ ను అనుకరిస్తూ వచ్చిన రెండు డబ్ స్మాష్ లను   మీరూ చూసేయండి!!

Dub Smash Video No:1.

DubSmash Video No:2

CLICK: రెండు అడుగుల దూరంలో ప్రభాస్.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top