డ్రంక్ అండ్ డ్రైవ్ లో అడ్డంగా బుక్ అయిన యాంక‌ర్ ప్ర‌దీప్.

యాంక‌ర్ ప్ర‌దీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ప‌ట్టుబ‌డ్డారు. న్యూ ఇయ‌ర్ పార్టీలో తాగి కార్ ను స్వ‌యంగా డ్రైవ్ చేసుకుంటూ వ‌చ్చిన ప్ర‌దీప్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబ‌ర్ 45 వ‌ద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్ లో ఉన్న పోలీసుల‌కు చిక్కాడు. సాధార‌ణంగా 35 పాయింట్స్ దాటితేనే తాగిన‌ట్టు ప‌రిగ‌ణిస్తారు….అలాంటిది ప్ర‌దీప్ ను బ్రీత్ ఎన‌లైజ‌ర్ తో చెక్ చేయ‌డా…ఏకంగా 178 పాయింట్స్ ను చూపించింది.! దీన్ని బ‌ట్టి ప్ర‌దీప్ ఏ రేంజ్ లో తాగి డ్రైవ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవొచ్చు.! మారిన ట్రాఫిక్ రూల్స్ ప్ర‌కారం ప్ర‌దీప్ కు జైలు శిక్ష ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.!

న్యూ ఇయ‌ర్ పార్టీలో తాగ‌డం అనేది పూర్తిగా వ్య‌క్తిగ‌తం అయిన‌ప్ప‌టికీ…. తాగి రోడ్ల మీద కార్ న‌డ‌ప‌డం మాత్రం నేర‌మే అవుతుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top