1లీ” నీటిలో….33 గ్రాముల ఈ పౌడర్ ను కలిపి…రోజుకో గ్లాస్ తాగితే మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయ్.!

మీకు మెగ్నిషియం క్లోరైడ్ (MgCl2) గురించి తెలుసా..? సాధార‌ణంగా కెమిస్ట్రీ (ర‌సాయ‌న శాస్త్రం) చ‌దివిన వారికి లేదంటే విద్యార్థుల‌కు, ఆ రంగంలో పనిచేసే ఉద్యోగుల‌కు త‌ప్ప దీని గురించి ఎవ‌రికీ తెలియ‌దు. అయితే నిజానికి చెప్పాలంటే ఇదో మిన‌ర‌ల్‌. ల్యాబొరేట‌రీల్లో, ప‌రిశ్ర‌మ‌ల్లో దీన్ని త‌యారు చేస్తారు. మ‌న‌కు మెగ్నిషియం క్లోరైడ్ పొడి మందుల షాపుల్లో కూడా దొరుకుతుంది. ఈ క్ర‌మంలో మెగ్నిషియం క్లోరైడ్ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌ప‌రంగా కూడా అనేక ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. దీంతో త‌యారు చేసే ఒక ద్ర‌వాన్ని రోజూ తాగుతుంటే మ‌న‌కు క‌లిగే అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయి. దాంతో ఇంకా ఎన్నో ఇత‌ర లాభాలు కూడా ఉంటాయి. ఆ ద్ర‌వం త‌యారీతోపాటు దాని వ‌ల్ల క‌లిగే లాభాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

magnesium-chloride-drink

ఒక పాత్ర‌లో 1 లీట‌ర్ నీటిని తీసుకుని బాగా మ‌రిగించాలి. నీరు మ‌రిగాక దాన్ని గోరు వెచ్చ‌ని స్థితికి చ‌ల్లార్చాలి. అప్పుడు అందులో మెగ్నిషియం క్లోరైడ్ పొడిని 33 గ్రాముల మోతాదులో వేసి బాగా క‌ల‌పాలి. దీంతో మెగ్నిషియం క్లోరైడ్ ద్ర‌వం త‌యార‌వుతుంది. దీన్ని 10 సంవ‌త్స‌రాల లోపు వారు మాత్రం తీసుకోకూడ‌దు. 10 నుంచి 40 ఏళ్లు ఉన్న‌వారు రోజుకు స‌గం క‌ప్పు ఉద‌యాన్నే తీసుకోవాలి. అదే 40 నుంచి 70 ఏళ్ల వారైతే ఉద‌యాన్నే ఒక క‌ప్పు తాగాలి. ఇక 70 ఏళ్ల‌కు పైబ‌డిన వారు రోజుకు రెండు క‌ప్పులు అంటే ఉద‌యం 1, సాయంత్రం 1 తాగాలి. దీంతో కింద ఇచ్చిన విధంగా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

మెగ్నిషియం క్లోరైడ్ ద్ర‌వాన్ని పైన చెప్పిన విధంగా తాగ‌డం వ‌ల్ల దాంతో మ‌న‌కు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేమిటంటే…

 • అధిక బ‌రువు త‌గ్గిపోతుంది. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.
 • రోజు మొత్తానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.
 • మ‌గ‌వారిలో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. ఆ స‌మ‌స్య‌లు పోతాయి.
 • డిప్రెష‌న్‌, మానసిక ఆందోళ‌న‌, ఒత్తిడి వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
 • ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి అనారోగ్యాలు న‌య‌మ‌వుతాయి.
 • నాడీ సంబంధ వ్యాధులు దరి చేర‌వు. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది.
 • క్యాన్స‌ర్లు రావు. క్యాన్స‌ర్ క‌ణ‌తులు వృద్ధి చెంద‌వు.
 • కీళ్ల‌నొప్పులు పోతాయి. గౌట్ వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది.
 • జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ఉండ‌వు. అజీర్ణం, గ్యాస్‌, అసిడిటీల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 • స్త్రీల‌లో రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఉండ‌వు.
 • త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.
 • ర‌క్త నాళాలు శుభ్ర‌మ‌వుతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.
 • శ‌రీర జీవ‌సంబంధ క్రియ‌లు క్ర‌మ‌బ‌ద్దంగా న‌డుస్తాయి.

Comments

comments

Share this post

scroll to top