చనిపోయిన వారు మీ కళ్లోకి వస్తే ఏమవుతుందో తెలుసా..?

మనం పడుకున్న తర్వాత నిద్రలో ఎన్నో కలలు వస్తుంటాయి. కొన్ని గుర్తుంటాయి. మరికొన్ని మర్చిపోతుంటాం. తెల్లవారుజాము వచ్చే కలలు నిజం అవుతాయని  అంటుంటారు. అయితే చనిపోయిన వారు కళ్ళోకి వస్తే ఏమవుతుంది…? అనే లైన్ మీద ఇంగ్లీష్ లో ఓ ఆర్టికల్ ను రాశారు. దానిని యాస్ ఇట్ ఈస్ తెలుగు అనువాదం ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం.. ఇది నిజమా..? గ్యారెంటీ ఏంటి అనే డౌట్స్ ఉంటే దయచేసి అడగకండి..
మనకు బాగా దగ్గరైన వారు కానీ తెలిసిన వారు చనిపోయి మనకు కలలో కనిపిస్తున్నట్లయితే మనం కొన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని, జాగ్రత్తగా ఉండమని  ఆ కళలు హెచ్చరిస్తున్నాయని సంకేతమట. అయితే మనం కనే ప్రతి కల, మన నిజజీవితానికి, మన ఊహలకు దగ్గరగా రాదు, ఉండదు కూడా. ఆ కలలు నిజజీవితంలోకి జరుగుతాయా? లేదా?  అంటే చెప్పడం కష్టం. అయితే చనిపోయిన వ్యక్తులు మన కలలో కనిపిస్తే, వారు మనతో మాట్లాడితే భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో ఇక్కడ చెప్పడం జరిగింది.
1)చనిపోయిన నాన్న కళ్లోకి వస్తే…?
మీకు కలలో చనిపోయిన మీ నాన్నగారు కనిపించి మీతో మాట్లాడితే, మీరు కొన్ని దుష్టశక్తుల నుండి అపకీర్తిని ఎదుర్కుంటారు.ఏవైనా కోల్పోయే అవకాశం ఉంది.అలాగే మీ శత్రువుల నుండి జాగ్రత్తగా ఉండమని సంకేతాలను ఇస్తుంది. ఆడ మరియు మగవారు కూడా ఈ విషయంలో తమ సామాజిక కీర్తి గురించి జాగ్రత్తపడాలి.
Follow-Your-Dream
2)చనిపోయిన అమ్మ కళ్లోకి వస్తే…?
మీకు మీ తల్లి కలలో కనిపించినట్లయితే, మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోమని, అలాగే తోటివారితో జాగ్రత్తగా ఉండమని సంకేతాలు ఇస్తుంది.
dreaming3
3) చనిపోయిన మీ అన్నగారు/తమ్ముడు కనిపించినట్లయితే త్వరలో మీరు ఒక స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అర్థం.
A Midsummer Night's Dream
4) మీకు బాగా దగ్గరైన బంధువులు, స్నేహితులు, తెలిసిన వ్యక్తులు కనిపించినట్లయితే మీరు ఆర్ధికపరమైన ఇబ్బందులు ఎదుర్కుంటారని అర్థం. అలాగే ఇలాంటి కలలో మీరు చనిపోయిన వారితో పాటు ఉన్నట్లుగా సంకేతం.
dreams-begning
5)  చనిపోయిన వ్యక్తులు మీకు కలలో కనిపిస్తున్నట్లయితే మీరు ఆనందాన్ని, జీవనాన్ని కోల్పోతున్నట్లు, సరైన ఆలోచనాధోరణిలా వెళ్ళకుండా, ఏదో కీడు మిమ్మల్ని శంకిస్తున్నట్లు, అలాగే చిన్న చిన్న సంతోషాలను కూడా మీరు కోల్పోతారు. అవి కూడా మీరు ఆలోచిస్తున్న తీరును బట్టే స్వయం కృతాపరాదం కారణంగా జరుగుతుంటాయి.
sleep
6) మీరు చనిపోయిన వ్యక్తితో సంభాషిస్తున్నట్లయితే మీరు ఎప్పుడూ ఆ బాధను దిగమింగుకోలేక, ఎంతో వ్యధను దుఃఖాన్ని అనుభవిస్తున్నారని అర్థం.
what-are-dreams-vi

Comments

comments

Share this post

scroll to top