ఫోన్ అలా వాడకండి.. కావాలంటే ఈ వీడియో చూడండి.

దేశంలో 60% మంది  యూత్  చేతిలో సెల్ ఫోన్ లు… రోజుకు 6 గంటలకు పైగా దానితోనే కాలక్షేపాలు.. ఫోన్, చాటింగ్ , గేమింగ్, వాట్సాప్ , ఫేస్ బుక్ ..ఇలాంటి వాటితో బిజీబిజీగా గడిపే యవత. ఇంత వరకు ఓకే కానీ. చాలా మంది  ఫోన్… లో బ్యాటరీ … అనగానే ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి తమ కనెక్షన్ మాత్రం కట్ చేయకుండా అలాగే  మాటలు కొనసాగిస్తుంటారు. అలాంటి వారి కొరకే ఈ వీడియో.. అలా చేశారంటే మీరు హాస్పిటల్ పాలు కావాల్సిందే, మీ ప్రాణానికి మాత్రం గ్యారెంటీ లేదు అని చెప్పే ప్రయత్నమే ఈ వీడియో..!

 

చాలా సింపుల్ గా.. ఒక్క నిమిషం వీడియో లో ఫోన్ ను చార్జింగ్ కు కనెక్ట్ చేసి మాట్లాడొద్దు అంటూ కార్టూన్ చిత్రాలతో తెలిపారు ఈ వీడియోను రూపొందించిన బృందం.

 Watch Video :

CLICK: ఉస్సేన్ బోల్ట్ ను బొక్కా బోర్లా పడేసిన కెమెరామ్యాన్

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top