సిక్స్ పాక్స్ కోసం ఇలాంటి వ్యాయామం చేయకండి!ఇలా చేస్తే తప్పదు భారీ మూల్యం.

ఆరు పలకల దేహం కోసం .. అదేనండి సిక్స్ పాక్స్ కోసం జిమ్ములలో గంటల తరబడి కిందా , మీద పడుతూ  ఎక్స్ సర్ సైజ్ లు చేసే కుర్రకారు సంఖ్య రోజురోజుకు బాహుబలి కలెక్షన్స్ లాగా పెరుగుతూనే ఉంది. సిక్స్ పాక్ ఉన్నోడే మొగోడు అన్న స్టైల్లో ఫ్రెండ్స్ టీజింగ్ లు కూడా యూత్ ను జిమ్ముల బాట పట్టిస్తున్నాయ్. దేహ దారుడ్యం కోసం, ఆరోగ్యవంతమైన శరీరం కోసం వ్యాయామాలు చేయడం అయితే ఓకే కానీ…

మరీ మన కసరత్తు కటింగ్స్ ను  ఎక్కడపడితే అక్కడా ప్రదర్శించాలని చూస్తే కుదరదు.. ఎందుకంటే పెర్ఫార్మెన్స్ లో తేడా వస్తే మీరు బొక్క బోర్లా పడడం ఖాయం.. పక్కనునోళ్ళు పళ్ళిగించడం తథ్యం. బైజిప్స్ గట్టిగా ఉండాలని  ఎక్కువ బరువులు ఎత్తడం…  స్టైల్ కోసం సైక్లింగ్ ను  డిఫరెంట్ గా చేయడం..   ఇలా చేస్తే మీకు తప్పదు భారీ మూల్యం ఇత చెప్పినా మీకర్థం కాలేదా  అయితే ఈ వీడియో మీరే చూడడం!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top