భర్త వస్తాడని ఆ ఇల్లాలు, తండ్రి వస్తాడని ఆ చిన్నారి ఎదురు చూస్తూ ఉంటారు…కానీ అతను మాత్రం! [VIDEO]

ఓ చిన్నారి పలక మీద “అమ్మ” అని రాస్తూ ఉంటుంది. ఈ లోపు వాళ్ళ అమ్మ పాపకు “పాలు” తీసుకొస్తుంది. ఇంటికి రావాల్సిన తండ్రి కోసం పాప ఎదురు చూస్తూ ఉంటుంది, భర్త ఇంకా రాలేదని ఆ ఇల్లాలు ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ అతను మాత్రం బార్ లో మద్యం సేవిస్తూ ఉంటాడు. చివరికి మద్యం మత్తులోనే వాహనం నడుపుతాడు. ఇంటికి వస్తాడు అని ఎదురు చూసిన ఆ కుటుంబ ఆశలు అడియాశలు అయ్యాయి. ఇంతకీ ఏం జరిగిందో చూడండి!

Watch Video Here:

Cast:

బేబీ వెన్నెల,
రమ్య,
శివదీప్

Crew:

సినిమాటోగ్రఫీ: సాహిత్య
ఎడిటర్: శ్రవణ్
రచన – దర్శకత్వం: దుర్గ

మద్యం సేవించి వాహనం నడపకూడదు అన్న మంచి మెసేజ్ ని ఒక నిమిషం వీడియోలో చాలా చక్కగా చూపించారు. మీకోసం ఇంట్లో మీ కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి మద్యం సేవించి వాహనం నడపకండి.

Comments

comments

Share this post

scroll to top