వండేట‌ప్పుడు కాకుండా…తినేట‌ప్పుడు ఉప్పును క‌లుపుకుంటున్నారా? అయితే మీ కిడ్నీలో స్టోన్స్ వ‌చ్చే అవ‌కాశముంది జాగ్ర‌త్త‌!

చాలా మంది….కూర‌లో ఉప్పు స‌రిపోలేద‌ని…అన్నంతో క‌లుపుకొని తినేట‌ప్పుడు కొంత ఉప్పును క‌లిపి తింటుంటారు. ఉప్పు టేస్ట్ ను పెంచుతుంద‌నే మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ….ఇలా అద‌నంగా క‌లిపే ఉప్పు మాత్రం ఆరోగ్యాన్ని అడ్డంగా ముంచుతుంది. వండేట‌ప్పుడు ఉప్పును కూర‌లో వేయ‌డం వ‌ల్ల అది క‌రుగుతుంది…అలా కాకుండా….డైరెక్ట్ గా అన్నంతో క‌లిపి తిన‌డం వ‌ల్ల‌…. అది క‌ర‌గ‌దు కాబ‌ట్టి… దీనిని అర‌గించుకోవ‌డం కోసం…కిడ్నీలు ఎక్కువ శ్ర‌మను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో కిడ్నీలో స్టోన్స్ ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి…అందువ‌ల్ల తినేట‌ప్పుడు ఉప్పును అద‌నంగా క‌ల‌ప‌క‌పోవ‌డం ఉత్త‌మ‌మైన మార్గం.

కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేదో ఈ సింపుల్ ట్రిక్ ద్వారా తెల్సుకోండి.CLICK: HERE

 

 

Comments

comments

Share this post

scroll to top