కుండపోత వర్షాలతో అతలాకుతలమైన చెన్నై నగరాన్ని ఆదుకోడానికి సినీతారాలు ముందుకు కదిలారు. తమ నటప్రస్థానానికి నాంది చెన్నై నగరమే అంటూ భారీగా విరాళాలు ప్రకటించారు. మన విశాఖ హుద్ హుద్ కు తమిళ నటులు ఎలా స్పందిచారో అంతకు మించి చెన్నై వరద బాధితుల సహాయార్థం స్పందించారు మన తెలుగు హీరోలు.
- అల్లు అర్జున్: 25 లక్షలు.
- మహేష్ బాబు: 10 లక్షలు
- జూ ఎన్టీఆర్ రూ. 10 లక్షలు
- కళ్యాణ్ రామ్ రూ. 5 లక్షలు,
- రవితేజ రూ. 5 లక్షలు,
- వరుణ్ తేజ్ 3లక్షలు.
- సంపూర్ణేష్ బాబు రూ. 50 వేలు
స్పందించిన తమిళ హీరోలు:
- ధనుష్ 5 లక్షలు.
- సూర్యా, కార్తీ సంయుక్తంగా 25 లక్షలు
- విశాల్ 10 లక్షలు