డాక్ట‌ర్ రాసిన ప్రేమ‌లేఖ‌…. సోష‌ల్ మీడియాలో న‌వ్వులు పూయిస్తుంది.!

ప్రియ‌మైన ఇష్ట‌స‌ఖికి….. నీ ప్రేమికుడు రాయున‌ది………………. మైడియ‌ర్ డార్లింగ్……………………………………… డ్యాష్ డ్యాష్ డ్యాష్….ఎవ‌రైనా ప్రేమికురాలికి లెట‌ర్ రాయాలంటే ఇలా స్టార్ట్ చేస్తారు.  కానీ వీట‌న్నింటికీ డిఫ‌రెంట్ గా ఓ డాక్ట‌ర్ త‌న ల‌వ‌ర్ కు రాసిన లెట‌ర్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. చ‌దివిన ప్ర‌తి ఒక్క‌రూ క్రియేటివ్ గాయ్ అంటూ న‌వ్వుకుంటున్నారు. ఇంత‌కీ ఇది ల‌వ్ లెట‌రా.? లేక హార్ట్ బీట్ ను తెలిపే స్లిప్పా? అంటూ సెటైర్ వేస్తున్నారు.

  • నా జీవితంలో నువ్వుంటే….. నార్మ‌ల్ హార్ట్ బీట్
  • నా జీవితంలో నువ్వులేకుంటే…. నో హార్ట్ బీట్
  • నిన్ను పెళ్లి చేసుకుంటే……. లైఫ్ జింగాలాలా ……..                     అంటూ మూడు షేడ్స్ తీసుకొని అత‌ను గీసిన బొమ్మ చాలా క్రియేటివ్ ఉండ‌డంతో…సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం పొందింది. ఈ డాక్ట‌ర్ రాసిన లెట‌ర్ ను మీరు కూడా చూడండి మ‌రి.!

Comments

comments

Share this post

scroll to top