"థూ" అంటూ రిపోర్టర్ల మీద ఉమ్మేసిన హీరో.!

రిపోర్టర్లు  అడిగే ప్రశ్నలకు చాలా మంది హీరోలు ఆచితూచి సమాధానం ఇస్తుంటారు. ఎక్కడ నోరు జారినా తమ పరువు బజారును పడుతుందని చాలా జాగ్రత్తగా రిపోర్టర్ల ప్రశ్నలకు ఆన్సర్స్ చేస్తుంటారు హీరోలు… ప్రశ్న ఏ మాత్రం కాస్త కాంట్రోవర్సిగా ఉన్నా… సారీ, నో కామెంట్స్ అంటూ సున్నితంగా  క్వశ్చన్ ను దాటవేస్తారు . కానీ తమిళనాడు వన్ ఆఫ్ ద తలైవా.. విజయకాంత్ మాత్రం రిపోర్టర్లను పట్టుకొని థూ మీకంత దమ్ముందా అంటూ లైవ్ షో లోనే  ఉమ్మేశారు. దీనిపై ఇప్పుడు తమిళనాడు మీడియా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి.

DMDK పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తధాన శిభిరానికి హజరయిన విజయకాంత్ ను ఓ రిపోర్టర్..  ఈ సారి ఎన్నికల్లో మళ్లీ జయలలితే గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అని అడిగిన ప్రశ్నకు విజయకాంత్ అగ్గి మీద గుగ్గిలం అయ్యారు… ఇదే ప్రశ్న జయలలితను అడిగే దమ్ముందా మీకు , మీరంతా పిరికిపందంలు థూ అంటూ తిట్ల దండకం అందుకున్నాడు విజయకాంత్.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top