“డీజే” గుడిలో బడిలో పాటకు వీరు చేసిన డాన్స్ చూసారు కదా..? ఇప్పుడు దానికి మించి డాన్స్ చేసారు..! చుస్తే ఫిదా!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న డీజే దువ్వాడ జగన్నాథమ్ సినిమాపై వివాదంలో చెలరేగుతుంది. ఇటీవలే డీజే’ సినిమాలోని  ‘‘అస్మైక యోగ తస్మైక భోగ’’ పాట విడుదలైంది. డాన్స్ లో అల్లు అర్జున్, పూజ హెగ్డే అదరగొట్టేసాడు. కానీ పాటలోని సాహిత్యం వల్ల చిక్కుల్లో పడ్డారు.  ‘‘ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం.. ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం’’ అంటూ శివుడికి ప్రీతికరమైన నమక, చమకాలను శృంగారపరంగా ప్రస్తావించడంపై సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రుషిపరంపరను, గోత్రనామాలను తెలిపే ‘ప్రవర’లో ప్రణయ మంత్రాలుంటాయనడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ‘‘అగ్రహారాల తమలపాకల్లె తాకుతోంది తమకం’’ అనే దాని పైనా అభ్యంతరం తెలిపారు.

వివాదంపై హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చేసారు. ఇది పక్కన పెడితే ఈ పాటకు ఎంతో డాన్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియో పెట్టేస్తున్నారు. అలాగే వీరిద్దరూ కూడా డాన్స్ చేసారు. అమ్మాయిని అందరు పొగుడుతుంటే అబ్బాయిని మాత్రం డాన్స్ బాగా చేయెట్లాడని తిడుతున్నారు కామెంట్స్ లో. మీరు కూడా ఒక లుక్ వేసుకోండి!

watch video here:

 

Comments

comments

Share this post

scroll to top