బాబోయ్..! డైవర్షన్ ఆంటీ తిరిగొచ్చింది..ఈ సారి కలలో “సీనియర్ ఎన్టీయార్” కనిపించి ఏమన్నారో తెలుసా.? అంతేకాదు పవన్ కళ్యాణ్!

ఈ మధ్య ప్రతి ఒక్కరు ఓవర్ ఆక్షన్ చేయడం కామన్ అయిపొయింది. ఇంటర్వూస్ లో అయితే చాల కామన్ అయిపొయింది. పెద్దగా స్టార్డోమ్ లేకున్నకూడా ఓవర్ ఆక్షన్ లో మాత్రం తగ్గట్లేదు. అలాగే ఇటీవల ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూతో సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. కౌంటర్లతో సెన్సేషన్ గా మారింది ఆమె ఇంటర్వ్యూ. ఆమె మన డైవర్షన్ ఆంటీ.

శ్రీనిజ ఇంతకముందు ఇంటర్వ్యూలో “రానా చనిపోకుండా కాపాడాను, పవన్ కళ్యాణ్ ముందే చనిపోయేవాడు. జయలలిత చనిపోయాక నాతో మాట్లాడింది. రామానాయుడు గారు చనిపోయారు. అసలైతే రానా చనిపోవాలి.” ఇలా ఏమేమో మాట్లాడింది. యాంకర్ అయితే కంట్రోల్ చేసుకోడానికి చాల కష్టపడింది!

watch video here:

సరే ఇప్పుడు ఈమె టాపిక్ మళ్ళీ ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.? మరోసారి ఆమె ఇంటర్వ్యూ సంచలనం అయ్యింది. ఈ సారి పవన్ కళ్యాణ్ గురించి ఏమనిందో చూడండి!

watch video here:

Comments

comments

Share this post

scroll to top