జ్యూస్ లో మూత్రాన్ని పోసి యజమానికిచ్చిన పని మనిషి.!

మీ పనిమనిషులకు అదే పనిగా పని చెబుతున్నారా?  ఉన్నదానికి లేని దానికి వారి మీద అరిచేస్తున్నారా? సెలవులు అడిగితే లేదంటున్నారా? అయితే ఒక్కసారి ఈ వీడియో చూడండి. షాక్ అవుతారు. యజమాని మీద కోపంతో ఈ పనిమనిషి చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా???? జ్యూస్ కావాలని అడిగిన యజమానికి జ్యూస్ గ్లాస్ లో యూరిన్ కలిపి ఇచ్చింది. కువైట్ లోని ఓ ఇంట్లో ఇద్దరు పనివాళ్లు ఉంటారు…అందులో ఒకామెకు ఓనర్ జ్యూస్ కావాలని చెప్పగా..ఆమె జ్యూస్ ను రెడీ చేసింది. ఇంకేదో పని ఉండి వంట రూమ్ నుండి ఆమె బయటికి వెళ్లగానే మరో మహిళ..ఓ గ్లాస్ ను తీసుకొని దానిలో మూత్రాన్ని పోసి …అదే మూత్రాన్ని జ్యూస్ లో కలిపింది. ఇదంతా సీసీ టివి ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.

1-tile

సీన్ ఎలా ఉందంటే…ప్రేమిస్తే సినిమాలో ఫుల్ ఫెప్సి…లా…………….!? సినిమాలో అంటే అదేదో కామెడీని పండించడానికి..మరి  ఈ మహిళ ఇలా చేయడానికి గల కారణాలేంటో? ఏమో? అయినా చాలా అరబ్ దేశాల్లో పనివాళ్లను చాలా హీనంగా చూస్తారని, ధారుణంగా వేధిస్తారని చాలా సార్లు మనం టివీలలో పేపర్లలో చూస్తూనే ఉంటాం…మరి ఆ స్థాయి ఇబ్బందులను ఎదుర్కొంది కావొచ్చు…అందుకే రియాక్షన్ ఈ రేంజ్ లో ఇచ్చి ఉంటుంది.!

Watch Video:

Comments

comments

Share this post

scroll to top