దర్శకుడు “పూరి జగన్నాధ్” కూతురు త్వరలో హీరోయిన్ గా పరిచయం కానుందట..! ఎలా ఉందో చూడండి!

పూరీ జగన్నాధ్ అనగానే మనకి గుర్తొచ్చేది ఒకటి బ్యాంకాక్ రెండు చెంప మీద కొట్టినట్టుండే డైలాగ్స్. కొంతమందికి వల్గర్ కంటెంట్ లాగా అనిపిస్తది కానీ అర్థం చేసుకున్న వాళ్ళకి నిజం లాగా కనిపిస్తది. మనం ఆలోచనలను అందరికి చెప్పటానికి  సినిమా ఒక మీడియమ్ అని నమ్మి ఎక్కువగా సోధి చెప్పకుండా చెప్పాలనుకునే దానిని సింపల్ గా ఒక డైలాగ్ లో చెప్పడం మన పూరీ స్టైల్. టైటల్ పెట్టడం లో నే తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నారు మన పూరీ గారు.

పూరి జగన్నాధ్ కొడుకు “ఆకాష్ పూరి” మనందరికీ ఎప్పటినుండో పరిచయమే. చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరో చిన్నపాటి పాత్రలు చేసాడు. తరవాత హీరోగా కూడా పరిచయమయ్యాడు. ఇప్పుడు “పూరి జగన్నాధ్” కూతురు కూడా సినీ రంగంలో అడుగుపెట్టనుంది అంట..! పూరి జగన్నాధ్ కూతురు “పవిత్ర ” ఎలా ఉందో ఒక లుక్ వేసుకోండి..!

చాలా ఆడియో ఫంక్షన్లలో కూడా పూరి జగన్నాధ్ కూతురు “పవిత్ర” కనిపించింది.

Comments

comments

Share this post

scroll to top