అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడే వారికి దేశ విదేశాల్లో విధించే శిక్షలు. (Take A Look)

మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డవారికి దేశ విధేశాల్లో ఎటువంటి శిక్షలున్నాయో ఓ సారి తెలుసుకుందాం, కొన్ని దేశాల చట్టాలు భయంకరంగా ఉంటే మరికొన్ని దేశాల్లో సాధారణ శిక్షలున్నాయి. ఈ మద్యకాలంలో అమ్మాయిలపై లైంగిక దాడులెక్కువైయ్యాయి. అయినా నిజమైన మగాడు మహిళలకు అండగా ఉండాలే కానీ అఘాయిత్యాలకు పాల్పడం పాశవికం. ఈ శిక్షలను చూసైనా మానవమృగాలు ఇకపై అటువంటి అఘాయిత్యాలకు పాల్పడరని ఆశిద్దాం.
 
1.ఇరాన్:
అత్యాచారానికి పాల్పడ్డ అపరాధులకు మరణశిక్షను విధిస్తారు. నడి రోడ్ లో ప్రజలంతా చూస్తుండగా దోషులను ఉరితీస్తారు, ఇంకా బ్రతికే ఉన్నారనిపిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు.
sa_rape
 
2. ఆఫ్ఘనిస్తాన్:
ఆఫ్ఘనిస్తాన్ ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే అలాంటి వారిని తలపై కాల్చి చంపేస్తారు, కోర్టు ఉత్తర్వుల ప్రకారం కొన్నిసార్లు ఉరి తీస్తారు అది కూడా నాలుగు రోజుల వ్యవధిలోనే.
 iran
3. చైనా:
చైనాలో అత్యాచారం చేసిన వారికి మరణశిక్ష లేదా జీవితకాల శిక్షను విధిస్తారు. అయితే కొన్ని సార్లు అక్కడి న్యాయస్థానం అధికారుల  తప్పుల వల్ల అమాయకులను శిక్షించింది. బలత్కారం చేసినవారికి శిక్ష కంపల్సరిగా ఉంటుంది.
 8ecf7274-7a97-4c36-b85a-8f211763d7aa_israel
4. ఉత్తరకొరియా :
అత్యాచారం చేసిన దోషులను చంపడానికి ఉత్తర కొరియాలో  ప్రత్యేక దళం ఉంది.
Shiite-militia-forces-hang-15-Sunnis-600x300
5. సౌదీ అరేబియా:
సౌదీ అరేబియాలో చట్టాలు చాలా కటినంగా ఉంటాయి. అత్యాచారం చేసిన వాళ్ళను నడివీధిలో కూర్చోబెట్టి అందరూ చూస్తుండగా ఎటువంటి కనికరం లేకుండా తల నరికివేస్తారు. ఇది కూడా విచారణ జరిగిన తర్వాతే శిక్షిస్తారు.
saudi
6.భారతదేశం:
భారతదేశంలో 2013 నుండి ఒక కొత్త చట్టం అమల్లోకి వచ్చింది.  అత్యాచారం చేసిన వారికి జీవితకాలం పాటు ఖైదీలుగా, లేదా 14 ఏళ్ళ జైలు శిక్షను కానీ మరణశిక్షను కాని విధిస్తారు.
 1
7. రష్యా :
రష్యా చట్టంలో వారి చట్టాలు అంత కటినంగా ఉండవనే చెప్పాలి. ఎందుకంటే అత్యాచారం చేసిన అపరాధులను 3-6 ఏళ్ళ పాటు జైలు శిక్ష విధిస్తారు, మరీ ఎక్కువగా అంటే 10-20 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇక కొన్నిసార్లు మాత్రమే ఆ బాధితులకు ఎక్కువ శిక్షపడే ఆస్కారం ఉంది.

Comments

comments

Share this post

scroll to top