స్పూన్ ( చెంచా) నీళ్ళల్లో ఈత నేర్చుకోవడం అంటే ఇదేనేమో?

ఈ పెద్దమనిషిని..  వాళ్ళ ప్రెండ్స్….ఎందుకు బతుకుతున్నావ్ రా …. తిండి దండగ , పోయి చెంచాలో నీళ్లు తీసుకొని అందులో దూకి చావ్ పో ..! అన్నారో లేక ఫస్ట్ ఈత నేర్చుకోవాలంటే డైరెక్ట్ స్విమ్మింగ్ ఫూల్ లోకి దూకకుండా  ఆ టబ్ లో ఫ్రాక్టీస్ చేయమని ఉచిత సలహా ఇచ్చారో తెలియదు కానీ… మన సార్ మాత్రం ఓ టబ్ నిండా నీళ్ళు నింపుకొని.. కొంచెం దూరం నుండి దాంట్లోకి బంగీ జంప్ చేసేశారు.  సార్ గారి దూకుడికి నీళ్లని బయటపడ్డాయ్.

మహానుభవుడికి  ఇంత మంచి ఐడియా ఎందుకొచ్చిందో.. ఏమో . మా సారే,  మా సారే, ఈత నేర్చుకుంది ఎక్కువైంది కానీ లేచి దులుపుకోండి.

Watch Video: ( Wait 3 Sec For Video To Load):

చెంచానీళ్ళల్లో దూకి చావడం అంటే ఇదే కాబోలు;

Posted by Chantigadu on Tuesday, October 6, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top