రికార్డ్ చేసిన వాయిస్ ,ఒరిజినల్ వాయిస్ లకు మద్య ఎందుకా తేడా..?

మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మీరు సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు వచ్చే వాయిస్ ఒక విధంగా ఉంటుంది, అదే రికార్డ్ చేసినప్పుడు ఈ వాయిస్ మనదేనా అనిపించేలా ఉంటుంది. సైన్స్ చెబుతున్న కథనాలను బట్టి ఆ సౌండ్ అలా ఎందుకు వినిపిస్తుందో ఇక్కడ చెప్పడం జరిగింది. మనం మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వని బాహ్య చెవి ద్వారా, గాలి కణాలతో మిళితమై  లోపలి చెవికి వైబ్రేషన్స్ చేసుకుంటూ సొరంగాల ద్వారా లోపలికి చేరి ఎదుటి వ్యక్తికి వినిపిస్తుంది. మధ్య చెవిగుండా ఈ ధ్వని తరంగాలు లోపలికి చెవికి చేరుకొని, మెదడుకు ఆ సిగ్నల్స్ ను అందిస్తాయి.

594170114

మనం మాట్లాడుతున్నప్పుడు ఎదుటివ్యక్తికే కాకుండా మన చెవులకు కూడా చిన్న శబ్దంతో వినిపిస్తుంటాయి. అయితే బయటి శబ్దాలకు, వీటికి చాలా వ్యత్యాసం ఉంటుందిలెండి. ఇటువంటి సమయంలో మనకు బయటినుండీ వినిపించే ధ్వనులు చెవిలో ఉండే ఎముకల ద్వారా ప్రయాణం చేస్తాయి. వీటినే బోన్ కండెక్టెడ్ సౌండ్ అని అంటారు.  దీనివల్ల మనకు గట్టిగా  వినిపించే శబ్దాన్నిచాలా తక్కువగా వినిపిస్తుంది. ఇలా తక్కువ శక్తితో వినడం, మన మాటలే మనకు చాలా లో పిచ్ లో వినిపించడానికి కారణం స్పందన ప్రభావమే కారణం. దీని కారణంగా గట్టిగా వినిపించే శక్తిని తొందరగా క్యాచ్ చేయలేము. ఒకానొకప్పుడు మెదడుకు ధ్వని తరంగాలు పెద్దగా వినిపిస్తూ ఉంటాయి.
234293744

Comments

comments

Share this post

scroll to top