“దేవుళ్ళు” సినిమాలో నటించిన అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు హీరోయిన్ లా ఎంత అందంగా ఉందో చూడండి!

‘అమ్మా నాన్నలు కలసి ఉండాలని పిల్లలు ఎన్నో దేవుళ్లను మొక్కుకోవడం… ఆలయాలను దర్శించుకోవడం… దేవ తలే దిగివచ్చి పిల్లలకు అండగా నిలవడం… చివరకు తల్లిదండ్రులను ఒక్కటి చేయడం…’ ఇదీ సుమారు దశాబ్దం క్రితం వచ్చిన ‘దేవుళ్లు’ సినిమా సారాంశం.అందులో  మీ ప్రేమ కోరే చిన్నారులం,మీ  ఒడిన ఆడే చందమామలం అంటూ పాడిన చిన్నారులు ఇప్పటికీ తలుచుకోగానే మన కళ్లముందు మెదులుతారు..కానీ ఆ చందమామ ఇప్పుడు ఎలా మారిందో చూస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు. ఎంత అందంగా ఉందొ కింద వీడియోలో చూడండి!

బేబీ నిత్యా,మాస్టర్ నందన్ ఆ సినిమాలో అమ్మానాన్న ప్రేమకోసం తపించే చిన్నారులుగా నటించారు..’సుమారు ఇరవై సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నిత్య..రెండు సార్లు నంది అవార్డు కూడా గెలుచుకుంది..లిటిల్ హార్ట్స్,చిన్ని చిన్ని ఆశ సినిమాల్లో నిత్యా నటనకు నంది అవార్డులు వచ్చాయి..ఆ తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసి చదువుపైకాన్సన్ట్రేషన్ చేసి  ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.చదువు తర్వాత ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా  చేసింది.ఉద్యోగం చేస్తున్నప్పటికీ సినిమాలపై ఇంట్రస్ట్ తగ్గకపోవడంతో రిజైన్ చేసి,మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగులో దాగుడుమూత దండాకోర్,పడేసావే లో నటించింది..అటు తమిల్లో కూడా సినిమాలు చేస్తుంది..బాలనటులు తారలుగా తళుక్కుమనడం కొత్తేం కాదు..తరుణ్,తనీష్,రాశి వీళ్లంతా బాలనటులుగా వచ్చినవారే..బాలనటి నిత్యా,హీరోయిన్ నిత్యలో చాలా మార్పోచ్చింది..కావాలంటే మీరే చూడండీ..

Comments

comments

Share this post

scroll to top