“శంకర్ దాదా mbbs ” లో నటించిన ఈ అబ్బాయి గుర్తున్నాడా?..అతను ఎవరో… ఇప్పుడెలా ఉన్నాడో… తెలుసా ?

“ఇల్లు అలగాన్నే పండగ కాదు…!”
“ముందుండి ముసళ్ల పండగ…!”

ఈ డైలాగ్స్ వినగానే మీ మైండ్ లోకి “మెగా స్టార్” చిరంజీవి గారు కామెడి తో అలరించిన “శంకర్ దాదా ఎంబీబిఎస్” సినిమా వచ్చేసి ఉంటది..డాన్స్ లు, కామెడీ సీన్స్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది సినిమా…”జంతర్ మంతర్ చూ మంతర్ కాళీ” కూడా నేర్పించిన సినిమా అది…రీమేక్ సినిమా అయినా తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ గా నిలిచిపోయింది “శంకర్ దాదా” సినిమా!

ఆ సినిమాలో “శ్రీరామ్” అని హాస్పిటల్ లో జీవశవంగా ఉండే ఒక అబ్బాయి ఉంటాడు గుర్తున్నాడా?…క్లైమాక్స్ లో “శంకర్” అని కూడా మాట్లాడాడు…శ్రీరామ్ ని చాలా స్మార్ట్ గా తయారు చేస్తాడు మన శంకర్ దాదా…సినిమాలో ఎంతో అమాయకంగా ఉన్న ఆ బాలుడు ఎవరు అనుకుంటున్నారు?…సరే మీకో క్లూ…మెగా స్టార్ ఫామిలీ నుండి ఎంత మంది హీరోలు వచ్చారు?…”అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్” ఇలా సమాధానం ఇస్తారు…కానీ ఇప్పుడు మరో స్టార్ రానున్నాడు…

అతను ఎవరో కాదు “వైష్ణవ్ తేజ్”…”సాయి ధరమ్ తేజ్” తమ్ముడే “వైష్ణవ్ తేజ్“…చిరంజీవి గారి సోదరి కొడుకు…శంకర్ దాదా సినిమాలో నటించింది కూడా ఆ అబ్బాయే…ఇంతకీ “వైష్ణవ్ తేజ్” ఇప్పుడు ఎలా ఉన్నాడో ఒక లుక్ వేసుకోండి!..

 

Comments

comments

Share this post

scroll to top