పేస్ బుక్ లో వారిద్దరూ ఎంత మాట్లాడుకున్నారో తెలుసా.? చివరికి ఆమె అతని చెల్లి అని తెలిసాక ఏమైందంటే..?

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే అందులో ఎక్కువగా అందరూ యూజ్ చేసే యాప్స్ వాట్సప్,ఫేస్ బుక్..వాట్సప్ మనకు తెలిసిన వారితో ఛాట్ చేయడానికి,ఫోటోస్ ,వీడియోస్ పంపడానికి యూజ్ అవుతుంటే..ఫేస్ బుక్ ది అంతా మరొక ప్రపంచం..ఇక్కడ ఎవరు ఎంత మందినైనా ఫ్రెండ్స్ చేసుకోవచ్చో..వాళ్లలో మనకు స్వయంగా తెలిసిన వాళ్లే ఉండాలని రూల్ లేదు..కానీ ఫేస్ బుక్ ని ఫేక్ బుక్ అని కూడా అంటున్నారు చాలామంది..ఎందుకంటే ఇక్కడ తమ సొంత ఐడెంటిటితో అకౌంట్ మెయింటెయిన్ చేస్తుంటే మరికొంత మంది ఫేక్ అకౌంట్స్ కూడా వాడుతున్నారు..వాటిల్లో వారి పేర్లతో సహా అన్ని అబద్దమే..అలాంటి రెండు ఫేక్ అకౌంట్స్ ఫ్రెండ్స్ అయి,వారి మధ్య స్నేహం పెరిగి,ప్రేమగా మారి…తర్వాత పర్యవసానాలు ఎలా ఉన్నాయి అనేది స్ఫష్టంగా చూపించింది ఫేస్ బుక్ అనే షార్ట్ ఫిలిం.. నిజంగా మనకొచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ లు ఎవరివో తెలియకుండా యాక్సెప్ట్ చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఒక్కోసారి చాాలా పెద్ద తప్పుకు దారితీయోచ్చు… కాబట్టి  ఒకసారి ఫేస్ బుక్ వాడేవాళ్లు ఈ షార్ట్ ఫిలిం చూసి మీరు ఎలాంటి స్నేహాలు చేస్తున్నారో తెలుసుకోండి.టైం పాస్ అని మనం అనుకోవచ్చు కానీ  ఒక్కోసారి దాని వలన దారుణాలు కూడా జరగొచ్చు..

watch video here:

Comments

comments

Share this post

scroll to top