బెంగళూరుతో మ్యాచ్ గెలిచిన ఆనందంలో “కేక్” కోస్తూ “ధోని” ఏమన్నాడో తెలుసా..? వైరల్ అవుతున్న వీడియో!

గత కొన్ని రోజులుగా “ధోని” పై విమర్శలు వస్తున్నాయి. మొదటగా పూణే జట్టు ఓనర్, తర్వాత భారత మాజీ సారధి “గంగూలీ”. ఏప్రిల్ 16 న జరిగిన మ్యాచ్ లో “ధోని”  అందరి మాటలకు అడ్డు తెర వేసాడు.బెంగళూరు పై 27 పరుగులతో విజయాన్ని సాధించింది పూణే జట్టు. మహేంద్ర సింగ్ ధోని 25 బంతుల్లో 28 పరుగులు చేసి ఫాన్స్ ప్రశంసలు అందుకున్నాడు.

ముక్యంగా ధోని కొట్టిన సిక్స్ అయితే అత్యద్భుతం. చాలా రోజుల తరవాత ధోని అలంటి సిక్స్ కొట్టడం చూసాము. గ్రౌండ్ దాటి పడింది బాల్. ధోని ఇంకెక్కువ పరుగులు కొడతాడని అందరు ఆశించారు కానీ 28 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. తరవాత డెవెల్లర్స్ ను స్టంప్ అవుట్ చేసి తన కీపింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. ఎలా అవుట్ చేసాడో చూడండి!

watch video here: (Dhoni hitting six)

Devellers Stump Out

ఇది ఇలా ఉండగా..మ్యాచ్ గెలిచిన తరవాత ధోని సెలెబ్రేషన్స్ అని ఒక వీడియో సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉంది. “ధోని” మ్యాచ్ గెలిచిన తరవాత టీం తో కలిసి కేక్ కట్ చేసారు. “కేక్ చాలా బాగుంది. తినండి. పేస్ కి పూసుకోకండి.” అని అన్నాడు “ధోని”!

watch video Here:

Comments

comments

Share this post

scroll to top