నిన్నటి మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో బాహుబలి రూపంలో ధోని వైరల్ వీడియో.!!

నిన్న సౌతాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో ఓటమి అంచుల్లో ఉన్న ఇండియాను ఒంటిచేత్తో గెలిపించాడు ధోని..విమర్శకుల నోర్లకు తన  బ్యాటింగ్ తో సమాధానం చెప్పాడు ధోని.. ఆ గెలుపు తర్వాత ధోనిని బాహుబలి తో పోల్చుతూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  బాహుబలి సినిమాలోని ఓ సీన్  కు వస్తే….

మాహిశ్మతి రాజ్యంలో ఏర్పాటు చేసిన భల్లాలదేవ భారీ విగ్రహాన్ని అందరూ కలిసి పైకి ఎత్తుతుంటారు..ఆ సమయంలో ఆ విగ్రహ బరువును ఆపలేక అందరూ పడిపోతుంటారు..అప్పుడు సడెన్ గా బాహుబలి ఎంటర్ అయ్యి ఒంటి చేత్తో విగ్రహాన్ని పైకి ఎత్తి… తర్వాత ఆ తాడును ఒకరి చేతిలో పెడతాడు.

ఇదే వీడియోను నిన్నటి మ్యాచ్ కు సింక్ చేస్తూ..ఆ పడిపోతున్న జనాన్ని భారత జట్టు బ్యాంటిగ్ లా, పడిపోతున్న విగ్రహాన్ని నిలబెట్టిన  బాహుబలిని ధోనిలా, చివరకు తాడును తీసుకున్న వ్యక్తిని కోహ్లీలా పోల్చుతూ ఈ వీడియోను రూపొందించారు.

Watch Video: ( Wait 3 Sec For Video To Load)

Video Courtesy:Video Memes:

నిన్నటి మ్యాచ్ ను ఒంటిచేత్తో గెలిపించిన ధోనికి…. విగ్రహం పడిపోతుంటే ఒంటిచేత్తో నిలబెట్టిన బాహుబలి కి మద్య పోలికతో చేసిన వీడియో!

Posted by Chantigadu on Thursday, October 15, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top