రఘువరన్ బిటెక్ సీక్వెల్ “వీఐపీ 2” హిట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)..!

Movie Title (చిత్రం): వీఐపీ 2 (VIP2)

Cast & Crew:

 • నటీనటులు: ధనుష్ , కాజోల్ , వివేక్ , శరణ్య పోంవన్నన్ , సముద్రఖని, అమల పాల్ , శరవణన్ తదితరులు
 • సంగీతం: సియాన్ రోల్డ్
 • నిర్మాత: ధనుష్
 • దర్శకత్వం: సౌందర్య రజినీకాంత్

Story:

రఘువరన్ బీటెక్ ఎక్కడ ఎండ్ అయ్యిందో అక్కడి నుండి ఈ సినిమా మొదలవుతుంది. ఉద్యోగం కోల్పోయి మరోసారి ఉద్యోగ వేటలో ఉంటాడు రఘువరన్. ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. ఉదయం పని చేస్తాడు. సాయంత్రం అవ్వగానే ఇంటికి తాగి వస్తాడు రఘువరన్. ఒక టెండర్ విషయంలో విజయం సాధిస్తాడు. ఇంతలో వసుందర ఒప్పొనెంట్ గా ఎంటర్ అవుతుంది. తరవాత రఘువరన్ ఎలా ఎదురుకున్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Review:

మరోసారి ధనుష్ అద్భుతంగా నటించాడు. కాజోల్ నెగటివ్ పాత్రలో అదరగొట్టేసింది. సంగీతం కూడా బాగుంది. కానీ కథ, డైరెక్షన్ అంతగా బాలేదు. ఆడియన్స్ సహనం కి పరీక్ష ఈ సినిమా.

Plus Points:

 • కాజోల్
 • ధనుష్ ఆక్టింగ్
 • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • వివేక్ కామెడీ

Minus Points:

 • స్టోరీ
 • డైరెక్షన్
 • స్క్రీన్ ప్లే

Final Verdict:

మొత్తం మీద రఘువరన్ బిటెక్ ఆకట్టుకున్నంతగా ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది.

AP2TG Rating: 2. 5 / 5

Trailer:

Comments

comments

Share this post

scroll to top