డబ్ స్మాష్ లోనే…సరికొత్త సాహసం…..గుక్కతిప్పుకోకుండా ధనుష్ డైలాగ్ ను సింగిల్ టేక్ లో సెట్ చేసిన కుర్రాడు

డబ్ స్మాష్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉన్న  అప్లికేషన్. పాపులర్ డైలాగుల ఆడియోను ఇమిటేట్ చేస్తూ మన వీడియోలను అప్లోడ్ చేసుకోవచ్చు. సామాన్యుడి నుండి సెలెబ్రెటీల వరకూ ఇప్పుడిదే ట్రెండ్. ఈ కింది డబ్ స్మాష్ వీడియోని చూస్తే ఆ డబ్ స్మాష్ చేసిన అతడిని నువ్వు సూపర్ బాస్ అని అనకమానరు. తమిళ హీరో ధనుష్ నటించిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో విలన్ కి కౌంటర్ ఇచ్చే సీన్ లో పెద్ద డైలాగులను ఊపిరి బిగపట్టి ధనుష్ చెప్పిన డైలాగ్ థియేటర్ లో దద్దరిల్లింది. ఇదే డైలాగ్ ను డబ్ స్మాష్ చేస్తూ గుక్కతిప్పుకోకుండా ఆ డైలాగ్ ను సింగిల్ టేక్ లో చెప్పి అదుర్స్ అనిపించాడు. యుట్యుబ్ లో ఈ డబ్ స్మాష్ వీడియోకు మంచి స్పందన లభిస్తోంది.

Watch Dialogue:

Comments

comments

Share this post

scroll to top