“రాజీవ్ – సుమ కనకాల” ఇంట విషాదం..! “లక్ష్మీదేవి” కన్నుమూత ..!

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల సతీమణి లక్ష్మీదేవి(64) శనివారం ఉదయం కన్నుమూశారు. లక్ష్మీదేవి మృతిపై ‘మా’ అధ్యక్ష, కార్యదర్శులు శివాజీరాజా, నరేష్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నటుడు రాజీవ్ కనకాల లక్ష్మీదేవి కొడుకు అన్న విషయం తెలిసిందే. ప్రముఖ యాంకర్ సుమ రాజీవ్ సతీమణి అన్న విషయం కూడా విదితమే.

Comments

comments

Share this post

scroll to top