డేరాబాబాకి వేరే అమ్మాయి కావాలని “దత్తపుత్రికకు” సైగ చేస్తే..హనిప్రీత్ ఏం చేసేదో తెలుసా.?

గుర్మీత్ సింగ్ అలియాస్ డేరా బాబా గురించిన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.అయితే ఇప్పుడు హనీప్రీత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి..హనీప్రీత్ డేరాబాబ దత్తత కుమార్తె ..మొదట్లో ఈమె  స్వచ్చసౌదాలో సాద్విగా ఉండేది,అక్కడ పనిచేసే విశ్వాస్ గుప్తా కి ప్రియాంక అలియాస్ హని ప్రీత్ ఇన్సా ని ఇచ్చి పెళ్లి చేశారు డేరాబాబా.కానీ ఆ తర్వాత బాబా,ఆమె సన్నిహితంగా ఉండడం చూసి విశ్వాస్ కేస్ పెట్టారు.ఈలో పు బాబా విశ్వాస్ ని భయపెట్టి డేరా నుండి బయటకు పంపేయగా..తర్వాత ప్రియాంక పేరును హనీప్రీత్ ఇన్సా గా మార్చి తన దత్త పుత్రిక అని అందరికి పరిచయం చేశారు.ఈమె స్వచ్చ సౌదా కార్యకలాపాలు చూడడమే కాదు డేరా బాబా ప్రతి పనిలో ఆఖరికి డేరా బాబా నటించిన సినిమాల్లో నటించడమే కాదు,ఆ సినిమా దర్శకత్వ బాద్యతలు చూసింది.హనీప్రీత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  • డేరాబాబాకు,వారి దత్త పుత్రికకు మధ్య అక్రమ సంబంధం ఉందని చెప్పింది మరెవరో కాదు..హనీప్రీత్ స్నేహితురాలు,ఈమె ఆ డేరాలో సాద్వి..ఆమె ఇంకా ఏం చెప్పిందంటే డేరాబాబా ,హనీప్రీత్ ఇద్దరు ఒకే పడగ్గదిలో పడుకునే వారని..టూర్లకు వెళ్లినప్పుడు కూడా ఇద్దరు ఒకే రూం తీసుకునేవారని చెప్పింది.

  • బాబా దగ్గరకు అమ్మాయిలను పంపడంలో హనిప్రీత్ హెల్ప్ చేసేదని…హనీప్రీత్ దగ్గరకు వెళ్లిన అమ్మాయిలకు ఒక రకమైన పానియం ఇచ్చేవారని,అది తాగినతర్వాత ఆ యువతులు హనీప్రీత్ ఏం చెప్తే అది చేసేవారని చెప్పుకొచ్చింది.

  • హనీప్రీత్ కోసం ప్రత్యేకంగా ఒక వ్యాయమ శాల ఉండేది.అందులో విదేశీ జిమ్ ట్రెయినర్స్ తో ఆమె వ్యాయమం చేసేదని,జీరో సైజ్ కోసం  విదేశీ ట్రెయినర్స్ ఆధ్వర్యంలో ఆమె జిమ్ చేసేదట.

 

  • అంతేకాదు హనీప్రీత్ కత్రినా కైప్ శరీరసౌష్టవాన్ని ఇష్టపడేదట దానికోసమే జిమ్ చేసేదట..జిమ్ మధ్యలో వర్కౌట్స్ లో భాగంగా  ధూమ్ 3లో కత్రినా  పాటకు డ్యాన్స్ చేసేదట.

  • డేరాబాబ తన కుటుంబానికి దూరంగా ఉండడానికి కారణం హనీప్రీత్ అని,డేరా స్వచ్చ సౌదాలో కానివ్వండి,బాబా జీవితంలో కానివ్వండి అన్ని నిర్ణయాలు హనీప్రీతే తీసుకునేదట..స్వచ్చ సౌదాకి సంభందించిన అన్ని కార్యకలపాలు ఆమె చూసేది.

డేరాబాబా అరెస్టయి జైల్ లో ఉన్నారు.ఈ నేపధ్యంలో హర్యానా పోలీస్ కొంతమంది వ్యక్తుల వాంటెడ్ లిస్ట్ ని బయటపెట్టింది..అందులో హనీప్రీత్ మొట్టమొదటి వ్యక్తి.హనీప్రీత్ ఇప్పుడు అజ్ణాతంలో ఉంది..నేపాల్ సరిహద్దులో దాక్కుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. డేరా ఆశ్రమం నుంచి వెళ్తూ వెళ్తూ హనీప్రీత్ సింగ్ ఐదువేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ని ధ్వంసం చేసింది. ఇంకా గుర్మీత్ అకృత్యాలకు అదనపు సాక్ష్యాలు లేకుండా చేసింది హనీప్రీత్..

Comments

comments

Share this post

scroll to top