తప్పించుకునేందుకు “డేరాబాబా” కూతురు “హనిప్రీత్” ఎలాంటి స్కెచ్ వేసిందో తెలుసా.? మారువేషంలో కెమెరాకు చిక్కి తర్వాత.!

మాంచి హర్రర్ సినిమాలు,థ్రిల్లర్ సినిమాలో కూడా ఇలాంటి సస్పెన్స్ ఉండదేమో..అంతటి ఉత్కంఠతో సాగుతున్నది డేరాబాబా,హనీప్రీత్ సింగ్ ల స్టోరీ.. ఎన్నో ఏళ్ల అరాచకాలకు ఇప్పటికి తెరపడి శిక్షపడితే,బాబా అరెస్ట్ అవ్వగానే మిగతా వారంతా తమ గుట్టు బయటపడుతుందని అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.వారిలో ముఖ్యమైన నిందితురాలు డేరాబాబ దత్తపుత్రిక హనిప్రీత్..మారు వేషంలో తిరుగుతుందనేది సమాచారం.

గత ఎనిమిదేళ్లుగా గుర్మీత్ తో ఉంటున్న హనీప్రిత్ డేరాబాబా కి అత్యంత ఆప్తురాలు.దత్తపుత్రిక గా ప్రపంచానికి పరిచయం చేసినప్పటికి వారి మధ్య అక్రమసంభందం ఉందని హనిప్రీత్ భర్తే ఆరోపించడం..గుర్మిత్ అరెస్ట్ తర్వాత ఆ వార్తల్ని నిజం చేస్తూ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.గుర్మిత్ తో కలిసి ఆడపిల్లల పట్ల హనిప్రిత్ చేసిన అగాయిత్యాలు ఒళ్లు గగుర్పోడిచే విధంగా ఉన్నాయి.డేరాబాబా జైలుకి వెళ్లిన తర్వాత స్వఛ్చసౌదాకి సంభందించిన కొంతమంది లిస్టు హర్యాన ప్రభుత్వం ప్రకటించింది.అంతకుముందు నుండే అందరూ అజ్నాతంలోకి వెళ్లిపోయారు.అప్పటి నుండి పోలిసులు అయిదు రాష్ట్రాలు ,నేపాల్ సరిహద్దుల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టారు.ఇంతమంది పోలిసుల దృష్టి మరల్చి హనిప్రీత్ మ ారువేశంలో తిరుగుతూ ముందస్తు బెయిల్ కోసం లాయర్ ని కలిసి ,సంతకం చేసిందంటే అవాక్కవడం పోలిసుల వంతైంది.

లాయర్  ఉండే వీధిలో బురఖా ధరించి.. వడివడిగా నడుస్తూ ఉన్న మహిళ ను సిసి కెమెరాలో పోలీసులు గుర్తించారు. చేతిలో అత్యంత ఖరీదైన బ్యాగ్ కలిగి ఉండి,ఆ ఎత్తు, ఆ ఆకారం చూస్తుంటే హనీనే అని నిర్ధారణకు వచ్చారు. ఆమె వెంట మరో వ్యక్తి కూడా ముందు నడుస్తూ ఉన్నాడు. అతను ఎవరు అనేది ఎంక్వయిరీ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం ఢిల్లీలోనే హనీప్రీత్ ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఢిల్లీ గ్రేటర్ కైలాష్ -2 ఏరియాలోని ఓ ఇంటిపై దాడి చేశారు. అక్కడ లేకపోవటంతో వెనుదిరిగారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నది అంటే.. లొంగిపోయే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top