యూట్యూబ్ లో టాప్ 2 ట్రెండింగ్..ఒక్కరోజులో 4 లక్షలమంది చూసారు!..కానీ చాలా మంది తిడుతున్నారు!..ఎందుకు?

“ఆడువారి మాటలకు…అర్ధాలే వేరులే”…అని అలనాటి పాటను మరోసారి పవన్ కళ్యాణ్ “ఖుషి” సినిమాలో రీమిక్స్ చేసి మరింత అందంగా చేసారు!..పవన్ కళ్యాణ్, భూమిక ఈ సాంగ్ లో చాలా బాగా చేసారు!..చాలా చక్కగా చిత్రీకరించారు ఈ పాటని…ముఖ్యంగా బ్లూ కలర్ చీరలో కోపంగా ఉన్నా ఎంతో అందంగా కనిపించింది భూమిక!…ఈ పాటలో ఉండే కుక్క కూడా ఎంతో మంది డాగ్ లవర్స్ ని అట్ట్రాక్ట్ చేసింది!

అయితే ఈ పాటని “డబ్ స్మాష్” ఫేమ్ “దీప్తి సునైనా” మరియు వైవా ఫేమ్ “షన్ను” కలిసి కవర్ వెర్షన్ చేసారు…సేమ్ కాస్ట్యూమ్స్, లొకేషన్స్ ఉపయోగించారు…అదే రకం కుక్కని కూడా పెట్టారు…బట్ చూసినవాళ్ళకి చాలా ఓవర్ గా అనిపించింది!…ఎంతో మంది తిడుతున్న ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ 2 లో  ఉంది…అంతే కాక ఒక్క రోజులో నాలుగు లక్షల మంది చూసారు వీడియో ని!..మీరు ఒక లుక్ వేసుకోండి!

Watch Video Here:

Comment your views

Comments

comments

Share this post

scroll to top