ఇండియా నుండి ఒలంపిక్స్ కు అర్హత సాధించిన తొలి జిమ్నాస్ట్…దీపా.

త్రిపురకు చెందిన రీపా కర్మాకర్ చరిత్ర సృష్టించింది.  ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా ఆమె రికార్డులకెక్కింది.22 ఏళ్ల దీపా ర్టిస్టిక్‌ విభాగంలో 52.698 పాయింట్లు సాధించి రియో ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. ఓ భారతీయ మహిళ జిమ్నాస్టిక్ కు అర్హత సాధించడం ఇదే మొదటిసారి… గతంలో 2014 కామన్ వెల్త్ క్రీడల్లో దీపా కాంస్య పతాకాన్ని సాధించింది. నిబద్దత, క్రమశిక్షణ నిరంతర శ్రమల ఫలితమే ఒలంపిక్స్ అర్హత అని ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది దీపా… ఒలంపిక్స్ సాధించిన వారికి ఇచ్చే 20 లక్షల మొత్తాన్ని 30 లక్షలు పెంచి దీపాకు అందించనుంది భారత ప్రభుత్వం…ఇదే ఉత్సాహంతో మెడల్ సాధింస్తే….. ఒలంపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారత మహిళగనే కాక పతకం సాధించిన మహిళ గా కూడా దీపా రికార్డ్ సాధిస్తుంది. తన 6 వ యేట నుండే దీపా జిమ్నాస్టిక్స్ ను ప్రాక్టీస్ చేస్తే ఉండేది. ఈమె తొలి కోచ్ బిశ్వేషర్ నంది.

#All The Best Deepa…

Watch Video Deepa Performance In Common Wealth Games:

Comments

comments

Share this post

scroll to top