యూట్యూబ్ వీడియోస్ మాత్రమే ఇలా అనుకున్నా..చివరికి సినిమా ప్రమోషన్ కూడా ఇంత చీప్ గా చేయాలా.?

యూట్యూబ్ లో థంబ్ నెయిల్స్ ఎంత చెండాలంగా అసహ్యంగా ఉంటున్నాయి చూస్తూనే ఉన్నాము. ఫోటో చీప్ గా పెట్టేసి..దానికో చీప్ టైటిల్ పెట్టేస్తున్నారు కొన్ని చీప్ యూట్యూబ్ చానెల్స్. వారికంటే సిగ్గు లేదు..కానీ సినిమా ప్రమోషన్ కూడా ఎంత చీప్ గా చేస్తున్నారో చూడండి.
పేస్ బుక్ లో నార్మల్ గా ఫీడ్ చూస్తుంటే…ఓ అమ్మాయి భుజాల దగ్గర డ్రెస్ కొద్దిగా కింది అనుకోని..చూసేద్దామనే అనే డైలాగ్ కొట్టింది. ఏంటి ఈ వీడియో అనుకుంటే ఓ సినిమా ప్రమోషన్. డేర్ అనే సినిమాని ఇంత చీప్ గా ప్రమోట్ చేసారు. పైగా థంబ్ నైల్ కూడా “డేర్ ఉంటే రమ్మంటున్న బ్యూటీ” అంటూ చీప్ గా పెట్టారు. డేర్ అనే సినిమా పేజీ ఈ వీడియోను ఫేస్బుక్ లో షేర్ చేసింది. కామెంట్స్ లో నిన్నెవరు చూపించమని అడిగారు అని తిట్టారు. ఇదోరకమైన నెగటివ్ పబ్లిసిటీ అనుకుంట. ఈ రకంగా అయినా సినిమా గురించి తెలియాలని తాపత్రయం అనుకుంట.

watch video here:

Beautiful Girl

నాకు మీలోని డేర్ చూడాలని ఉంది. I Wanna see ur Dare..

Posted by Dare on Thursday, 16 November 2017

Comments

comments

Share this post

scroll to top