ధనుష్ నవమన్మధుడు రివ్యూ & రేటింగ్..

danush

Cast & Crew:

  • నటీనటులు:ధనుష్, సమంతా, ఎమీజాక్సన్
  • దర్శకత్వం:  వేల్ రాజ్
  • సంగీతం:     అనిరుధ్
  • నిర్మాత: ఎన్.వెంకటేష్, ఎన్. రవికాంత్

Story: 

మధ్య తరగతి కుటుంబంలో రాధిక, కె. యస్. రవికుమార్ దంపతులకు జన్మించిన తమిళ్ (ధనుష్), శాండీ (ఎమీజాక్సన్) ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం ఎన్నో చిత్ర విచిత్రాలు వేస్తూ చివరకు శాండీ తనను ప్రేమించేలా చేస్తాడు ధనుష్. ఈ వీరిద్దరి ప్రేమను ధనుష్ తల్లిదండ్రులు, శాండీ ఇతర మతానికి చెందిన అమ్మాయని వారి పెళ్లికి ఒప్పుకోరు. కొన్ని రోజుల తర్వాత యమున(సమంతా)తో ధనుష్ వివాహం జరుగుతుంది. కుటుంబమే తన జీవితంగా జీవిస్తున్న ధనుష్ జీవితంలోకి పెద్ద సమస్య వస్తుంది. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ధనుష్ తండ్రి డబ్బు సమస్యలో ఇరుక్కుంటాడు. చివరకి ఆ సమస్య ఎలా పరిష్కారం అయింది. తన తల్లిదండ్రులను, భార్యను మధ్యతరగతి కుటుంబానికి చెందిన ధనుష్ ఎలా కాపాడుకున్నాడనేది మిగతా కథ.

 

PLUS POINTS:

  • ధనుష్-ఎమీజాక్సన్- సమంతా ల మధ్య సీన్స్
  • ధనుష్ నటన
  • సినిమాటోగ్రఫీ
  • నేఫధ్య సంగీతం

 

MINUS POINTS:

  • రన్ టైం
  •  స్లో అయిన సెకండాఫ్

Verdict: ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కమర్షియల్ సినిమా

Rating: 2.5/5

Trailer:

Comments

comments

Share this post

scroll to top