దీనిని ఆ యాంగిల్ లో చూడకండి…జస్ట్ ఆమె టాలెంట్ ను చూడండి.!?

ఆమె ఓ డాన్స్ గర్ల్ యే కావొచ్చు కానీ…ఆమె  ప్రదర్శనను చూస్తే మాత్రం  నోరెళ్ళబెట్టాల్సిందే. అదే పనిగా ఆమె ఫర్ఫార్మెన్స్ ను చూస్తే మోహాన్ బాబు హీరోగా నటించిన చిట్టెమ్మ మొగుడు సినిమాలోని బొడ్డులో రూపాయి బిల్లా….. అనే పాట గుర్తుస్తొంది. ఆ పాటే ఎందుకు గుర్తు వస్తుందంటే..  తాను డాన్స్ చేసేప్పుడు తన  నడుము చుట్టూ పెట్టిన కాయిన్స్ ను…..ఓ పద్దతిగా పైకీ కిందికీ కదులుస్తుంది. అన్ని కాయిన్స్ ను ఒకేసారిగా…అవసరమైతే ఒక్కొక్క కాయిన్ ను వేర్వేరుగా ఇలా కదులుస్తుంది. దీని గురించి చెప్పడం కంటే చూస్తేనే ఓ క్లారిటీ వస్తుంది. వాచ్ ఇట్.

Watch Video:(Wait 3 seconds for Video To Load)

ఇందులో అశ్లీలం లేదు. ఆమె టాలెంట్ కు ఏ పేరు పెట్టాలో మీరే చెప్పండి!!

Posted by Chantigadu on Tuesday, October 27, 2015

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top