1595 లో KG బియ్యం రేటు ఎంతో తెలుసా??

ఇప్పుడంటే నిత్యావసర వస్తువుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి కానీ 1595 లో వాటి రేట్లు గురించి తెలిస్తే మీరు అవాక్కవుతారు.  కిలో 50 రూపాయలు పెట్టినా దొరకని బియ్యం రేటు 1595  వ సంవత్సరంలో….ఒక పైసా మాత్రమే, బియ్యమే కాదు గోధుమలు, పాల రేట్లు కూడా  చాలా చీప్ గా ఉన్నాయి. వాటి వివరాలు ఇప్పుడోసారి చూద్దాం. అప్పడు రుపాయిలు చలామణీలో లేనప్పటికీ…ఇప్పటి రూపాయికి, అప్పుడు చలామణీలో ఉన్న అనా ని పోల్చుతూ వేసిన లెక్క ఇది.!

  • 25 KG ల గోధుమలు- 30 పైసలు మాత్రమే.
  • 25 KG ల బార్లీ-20 పైసలు మాత్రమే.
  • 25 KG ల బియ్యం-2.5 రూపాయలు.
  • 25 లీటర్ల పాలు-60 పైసలు.
  • మేక/గొర్రె- 1 లేదా 2 రూపాయలు మాత్రమే.
  • గేదే/ఆవు- 10 రూపాయలు.
  • గుర్రం-120 రూపాయలు( ఇప్పుడు లగ్జరీ కారు ఉంటే ఎంత వాల్యూ ఉందో, అప్పుడు గుర్రం ఉంటే అలాగన్నమాట)
  • 25 KG ల బంగారం రేటు-19 వేల రూపాయలంట( బంగారం అప్పటి నుండే కాస్ట్లీ అన్నమాట.!)
  • 15 KG ల పప్పులు-30 పైసల నుండి 50 పైసల వరకూ ఉండేదట.!

cost-of-gold

Comments

comments

Share this post

scroll to top