చనువు ఇస్తే అసభ్యంగా పేస్ బుక్ లో మెసేజ్ చేసాడు..డబ్బు పంపిస్తే నీ దగ్గరకు వస్తా అన్న అతనిని ఆమె ఏం చేసిందో తెలుసా.?

కొన్నిసార్లు కొందరిని బండ బూతులు తిట్టాలనిపిస్తుంది.కానీ సరైన సమయానికి బూతులు గుర్తురావు..ఈ పోస్టు చదవిటేప్పుడు ఇందులో రాసిన వెదవ గురించి మీరు కూడా తిట్టాలనుకుంటారు.ఇలాంటి వారిని నరికి పోగులు పెట్టినా తప్పులేదు..కాబట్టి ముందుగా ప్రిపేర్ అయ్యుండండి..వెధవ అనే పదం కూడా చాలా చిన్నదే… దేశ విదేశీయులు మన దేశ సంస్కృతి,సంప్రదాయాలను ఇష్టపడుతుంటే వీడెవడో దగ్గరుండి వాటన్నింటిని కాలారాసే పనిపెట్టుకున్నట్టున్నాడు..ఇక్కడున్న స్త్రీలను వేదిస్తున్నది సరిపోలేదని వీడికి వేరే దేశపు ఆడది కావలసి వచ్చింది..

వాడి పేరు ఊరు చెప్పుకోవడం కన్నా వెధవ అని చెప్పుకోవడమే కరెక్ట్ .ఆడదంటే సెక్స్ కోసమే అనుకునే వెధవ..ఆమె చేత డబ్బులు రప్పించుకుని ఆవిడ దగ్గరకే వెళ్లి ఆవిన్ని సుఖపెట్టాలనుకున్నాడు..అదే విషయాన్ని ఎఫ్బీ మెసెంజర్లో మెసేజ్ లు చేస్తే… గుట్టు చప్పుడు కాకుండా తనలో తనే కుమిలిపోవడానికి ,తనేం ఆడవాళ్లంటే ఇలా ఉండాలి,అలా ఉండాలి అనే కట్టుబాట్ల మధ్య పెరిగినామె కాదు కదా.. వాడు వాగిన చెత్తంతా బట్టబయలు చేసింది..అది చదివే మనకు వాడు చేసిన పనికి మాలిన పనికి కోపం వస్తుంది..కానీ ఆమె వాడి పేరును మార్చేసి వెక్కిరిస్తున్నా,వాడిలోని చెడును వేలెత్తి చూపుతున్నా ఇంకా సిగ్గులేకుండా డబ్బు పంపించు,డబ్బు పంపించు అనడం చూస్తే మొఖాన ఉమ్మేసిన తప్పులేదు అనిపించింది..నేను నీ దగ్గరకు రావాలనుకుంటున్నాను 500డాలర్లు పంపించమని అడిగి ,చెత్తంతా వాగి మన దేశ పరువుని గంగలో కలపడమే కాదు.. ఆడది కనిపిస్తే చాలు మగాళ్లంటే సొల్లు కార్చుకునే బ్యాచ్ అని మరొకసారి నిరూపించాడు..

ఆ  బ్రిటీష్ యువతి వాన్ని కామెంట్ చేయడానికి నేను చెప్పినట్టు స్టాటస్ పెట్టు అంటే ఈ ప్రబుద్దుడు ,ఆ సెంటెన్స్ ని ఎలా పోస్టు చేయాలో కూడా రాని చెత్తగాడు..తను చేసిన మెసేజ్ ని యాజ్ ఇట్ ఈజ్ గా పెట్టి వాడెంత ఫూలో ఆమెకే..కాదు అందరికి స్వయంగా వాడే తెలియచేసుకున్నాడు..సరే వాడి ఇంగ్లీష్ గురించి ఇప్పడు టాపిక్ కాదు కానీ..వాడు చేసిన ఘణకార్యం మీరే చూడండి..కాదు కాదు చదవండి..

 

Comments

comments

Share this post

scroll to top