ఇలాంటి “DUBSMASH” ఎప్పుడు చూసుండరు.! అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవ్వకుండా ఉండలేము..! [VIDEO]

టోటల్ గా లవ్ 7 స్టేజస్…ఇది చెప్పింది నేను కాదు!…”మధురం” షార్ట్ ఫిల్మ్…మంచి లవ్లీ ఫీలింగ్ లో కి తీస్కెళ్లే షార్ట్ ఫిల్మ్ అది..ఎస్పెషల్ గా “చాందిని ” ఎక్స్‌ప్రెషన్స్ అండ్ ఆక్టింగ్ కి ఫిదా అయిపోయారు అబ్బాయీలు…ప్రతి అమ్మాయి చిన్నదొ పెద్దదో ఒక లవ్ స్టోరీ కోరుకుంటది అని మూవీ చూసిన తరవాతె తెలిసింది..డైలాగ్స్ అండ్ మ్యూసికల్ పవర్ ప్యాక్ అనే చెప్పొచ్చు “మధురం” షార్ట్ ఫిల్మ్ గురించి!..కాఫీ షాప్ లో అంత బ్యూటిఫుల్ లవ్ స్టార్ట్ చేయొచ్చు అని ప్రూవ్ చేశారు!..

నార్మల్ గా ఈ మూవీ లో ఎన్నో సీన్స్ ని చాలా మంది dubsmash చేశారు..ఎస్పెషల్ గా అమ్మాయిలకి dubsmash లు అంటే చాలా ఇష్టం కదా..అందులోనూ ఈ షార్ట్ ఫిల్మ్ లో ఎన్నో డైలాగ్స్ ఉన్నాయి..సో చేసేసారు..అలాగే ఇక్కడ ఒక అమ్మాయి మధురం డైలాగ్స్ తో dubsmash చేసింది!..సూపర్ ఆక్టింగ్ అనే చెప్పొచ్చు. నిజానికి చెప్పాలంటే క్యారక్టర్ లో జీవించేసింది!..ఎంత లవ్లీ గా ఉందో మీరే లుక్ వేస్కొండి!

Watch Video Here:

ఇది ఇలా ఉండగా..మరొక అమ్మాయి dubsmash వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కామెంట్స్ లో అందరు సూపర్ సూపర్ అంటున్నారు!ఆ వీడియో మీరు చూసేయండి!

watch video here:

https://www.facebook.com/DubsmshGirls/videos/371054333352896/

Comments

comments

Share this post

scroll to top