అతనిపై నోట్ల వర్షం కురిసింది! ఇది పిచ్చికి పరాకాష్ట!!

హర్దీక్ పటేల్..ఇప్పుడు ఈయన పేరు ఓ సంచలనం. గుజరాత్ లోని పటేల్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కావాలని ఈయన సాగిస్తున్న పోరాటానికి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది.  ఆయన ఎక్కడ సభ పెట్టినా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు.

తాజాగా ఆయన ఓ సభకి హాజరయ్యారు. ఇక అక్కడ ఆయన ఫ్యాన్స్  తెగ రెచ్చిపోయారు. వెంటనే జేబులో ఉన్న నోట్ల కట్టలు తీసి ఆయన మీద వెదజల్లడం స్టార్ట్ చేశారు. ఆయన మీద అదే పనిగా  నోట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఆయన మాడ్లాడినంత సేపు చాలామంది యువకులు ఇలా డబ్బులు వెదజల్లుతూనే ఉన్నారు.  పిచ్చి పీక్స్ అంటే ఇదే…!!

Watch Video: 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top