అతని మీది నుండి ట్రైన్ వెళ్లింది అయినా…చిన్న దెబ్బ తగలకుండా లేచి నిలబడ్డాడు.

అతడు చావాలని డిసైడ్ అయ్యి ట్రైన్ పట్టాల మీద పడుకున్నాడు… సూపర్ పాస్ట్ గా సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ దూసుకువస్తుంది. అతడు పట్టాలపై అలాగే పడుకొని ఉన్నాడు, అరేయ్ లేవ్ రా..బాబు, లేవ్ ట్రైన్ వచ్చేస్తుంది అంటూ అందరూ అరుస్తున్నారు అయినా అవేమీ వినిపించుకోకుండా ఆ కుర్రాడు అలాగే పట్టాలమీద పడుకొని ఉన్నాడు.. రయ్ అంటూ దూసుకువచ్చిన ట్రైన్ అతని మీది నుండి అంతే వేగంగా వెళ్ళిపోయింది. అందరూ కళ్లు మూసుకున్నారు..కుర్రాడిని ఏ స్థితిలో చూడాల్సొస్తుందో అంటూ కళ్ళు తెరిచారు.. ఆశ్చర్యం. ..తన మీద నుండి ట్రైన్ వెళ్లగానే లేచి నిలబడి షర్ట్ కు అంటుకున్న దుమ్ము దులుపుకొని అక్కడి నుండి పరిగెత్తాడు ఆ కుర్రాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

ఆత్మహత్య చేసుకుందాం అనుకోడానికి కారణం: వాళ్ల నాన్న ఇంట్లో తిట్టాడట!
ట్రైన్ మీది నుండి పోయిన బ్రతకడానికి కారణం:  పట్టాలకు నిలువుగా పడుకున్నాడు… బక్కగా ఉన్నాడు కాబట్టి ట్రైన్ అతని పైనుండి పోయింది. అతనికేమీ కాలేదు.

Watch Video: 

Comments

comments

Share this post

scroll to top