ఒంటరిగా ఉన్న లవర్స్ ను పట్టుకొని నీచంగా ప్రవర్తించిన యువకులు.!

ప్రేమ పేరుతో హద్దులు దాటే యువతీయువకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని చూపిస్తుంది ఈ వీడియో…. ఇటువంటి నీచులు మన చుట్టూ కూడా సంచరిస్తుంటారు అన్న సందేశాన్ని అందిస్తుంది ఈ వీడియో. ఏకాంతంగా గడుపుతున్న ఓ ప్రేమ జంటను చూశారు ఆరుగురు యువకులు… చూసిందే తడవుగా  వెనుకనుండి వచ్చి వారిని పట్టుకున్నారు. ఆ ఇద్దరు లవర్స్ ను ఇష్టం వచ్చినట్టు తిట్టారు. అమ్మాయిపై ఎక్కడపడితే అక్కడ చేయి వేసి చాలా ఇబ్బందులకు గురిచేశారు. అబ్బాయిపై దాడి కూడా చేశారు. దాదాపు అరగంట పాటు లవర్స్ ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు ఆ ఆరుగురు యువకులు.ఈ ఘటన కొట్టడంతో ఆగింది కానీ ఇంకా జరగకూడనిది జరిగితే  అమ్మాయి జీవితం ఏం అయిపోయేది..? మన హద్దుల్లో మనం ఉంటే ఇంత రచ్చ జరగపోయేది కదా….! సో లవర్స్ బీ కేర్ ఫుల్.

Watch Video:

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top