మన దేశంలో పోలీసులతో డ్యూటీ అంటే దైవంగా భావించేవారు ఉన్నారు. అలాగే డ్యూటీ లో ఉండగా లంచాలు వసూలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టె వారు ఉన్నారు. అయితే ఇకపై వీటికి చెక్ పడనుంది. అవినీతిని నిర్ములించడమే ప్రధాన కార్యంగా పెట్టుకుంది మన ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పుడు డ్యూటీలు సరిగా నిర్వర్తించని పోలీసులపై ఫైన్లు విధించనుంది. వివరాలు మీరే చూడండి!
“పబ్లిక్ డెలివరీ సర్వీసెస్” కి చెందిన 45 పోలీస్ విభాగాలపై “పోలీస్ రీసెర్చ్ బ్యూరో” పెనాల్టీలు విధించనుంది. ఈ 45 విభాగాల్లో మొదలుగనివి ఉన్నాయి.. “పాస్పోర్ట్ వెరిఫికేషన్, టెనెంట్స్ వెరిఫికేషన్, లైసెన్సు ఇష్యూ చేయడం, సభలకు పర్మిషన్ ఇవ్వడం, పోస్ట్ – మార్టం”
- Passport Verification – 20 days
- Issuing NOC – 20 days
- Impounded Vehicle release – 3 days
- Tenant, Employee, Servant Verification – 15 days
- Registering foreign visitors – 7 days
20 రోజుల్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయకపోతే వారిపై ఫైన్ భారం పడుతుంది. టెనెంట్, ఎంప్లాయ్, సర్వెంట్ వెరిఫికేషన్ కి 15 రోజులు. ఇలా ఒకొక్క చర్యకు ఒకొక్క గడువు పెట్టి ఫైన్లు విధించనున్నారు. BPR&D చెప్పిన దాని ప్రకారం పోలీసులు తమ విధులను నిర్వహించడంలో విఫలమయినట్లైతే భారతీయులు అందరికి ప్రశ్నించే హక్కు ఉందని పేరుకొన్నారు!