సర్వే ప్రకారం అమ్మాయిలతో పోల్చితే…అబ్బాయిలకు ఈ 9 వీక్ నెస్ లు ఉంటాయి తెలుసా.? అవేంటంటే.!

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి.

watch video here:

  • 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట..
  • ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ చెప్తారు..తాము వలచిన స్త్రీ చేయ్ జారిపోకుడదంటే తప్పదు మరి…
  • మగవారి మెదడు ఏకకాలంలో కుడి ,ఎడమలలో ఒకవైపే పనిచేస్తుంది.అందుకే వాళ్లు ఒకేసారి రెండు పనులు చేయలేరు.,..ఆడవాళ్లు మల్టీ టాస్కింగ్ చేయడానికి కారణం వారి మెదడు ఏకకాలంలో రెండువైపులా పనిచేయడమే…
  • ఆడవాళ్లల్లో కంటే మగవాళ్లలో రెండు రెట్లు ఎక్కువ చెమట పడ్తుంది..
  • భార్య లేదా గర్ల్ ఫ్రెండ్ తో నడిచేప్పుడు తమ నడకస్థాయిని ఏడు శాతం తగ్గించి నడుస్తారు మగవారు..
  • మగవాళ్ల జీవితకాలంలో ఆరునెలల కాలాన్ని షేవింగ్ కి ఖర్చు చేస్తారట..
  • ఆడవాళ్లు రోజుకు మూడు అబద్దాలు చెప్తే ,మగవాళ్లు చెప్పే అబద్దాల సంఖ్య దానికి రెట్టింపు..
  • గుండుతో ఉండే మగవాళ్లు ఒక అంగుళం ఎక్కువ పొడవున్నట్టు కనిపిస్తారు,అంతేకాదు వీళ్లు జుట్టు ఉన్నవారికంటే 13% శక్తిమంతులట..
  • చాలాసార్లు ఆడవాళ్లు ఏదైనా మాట్లుడుతుంటే మగవాళ్లు అక్కడినుండి వెళ్లిపోతుంటారు..దీనికి కారణం ఆడవాళ్ల మాటలు పలు రకాల ఫ్రీక్వెన్సీలతో రావడం వలన వాటిని అర్దం చేసుకునే శక్తి మగవారికి ఉండదట.

Comments

comments

Share this post

scroll to top