మరోసారి అలీ బూతు సెటైర్..ఏం మాట్లాడుతున్నావు అని ఫైర్ అయిన కలర్స్ స్వాతి…అసలేమైంది..?

కమెడియన్  ఆలి అటు కామెడి రోల్స్ తో పాటు, యాంకర్ అవతారం ఎత్తాడు..యాంకర్ గా టీవీ షోల దగ్గరి నుంచి.. పెద్దపెద్ద సినిమా ఆడియో ఫంక్షన్స్ వరకు ఆలీ చేయని ప్రోగ్రాం లేదు. యాంకరింగ్ బాగానే ఉంది కానీ ఆలి  హీరోయిన్లమీదా, యాంకర్ల మీదా చేసే కామెంట్లు బాగాలేవు..ఏదైనా హద్దు మీరితే సహించరు ఎవరైనా..ఆలి విషయంలో ప్రతిసారి అదే పొరపాటు జరుగుతుంది.అది కావాలని అలా ప్రవర్తిస్తున్నాడో..లేకపోతే తన ప్రవర్తనే అంతో తెలియదు.ఈ మధ్య హీరోయిన్స్ గురించి,యాంకర్ సుమ గురించి ఆలి ఆడియో ఫంక్షన్స్ లో చేసిన కామెంట్స్ వివాదస్పదమయ్యాయి. తాజాగా స్వాతి తో కూడా ఆలి అదే విధంగా మాట్లాడి చివాట్లు తిన్నాడు..

సుమా గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు ఆమధ్య సుమ పై చేసిన కామెంట్లకి బయట బాగానే చీవాట్లు తిన్నాడని టాక్ వచ్చింది. అది ముగియక ముందే సమంతా పై చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి.స‌మంత న‌డుము బెజ‌వాడ బెంజి సర్కిల్‌లా ఉంటుంది.. అబ్బా అనుష్క తొడ‌లు.. అంటూ హీరోయిన్ల‌పై కామెంట్లు చేసిన ఆలి,ప్రతిసారి ఇదే విధమైన మాటలతో అనేక వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు..దీంతో కాట్రవల్లి ఆలి కాదు..కాంట్రవర్సి ఆలి అనే పేరు సెట్ అయ్యేలా ఉంది. ఇక నైనా కాస్త తగ్గిస్తాడనుకుంటే అస్సలు తగ్గలేదన్న విషయాన్ని మళ్ళీ రుజువు చేసుకున్నాడు…..ఈ మధ్య ఆలితో సరదాగా అనే ప్రోగ్రామ్ లో యాంకర్ శ్రీముఖి ,రవితో కూడా ఆలి టూమచ్ గా క్వశ్చన్ చేయడంతో శ్రీముఖి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆలికి తగ్గట్టుగానే కౌంటర్ ఇచ్చింది..

watch video here:

ఇప్పుడు మళ్లీ కలర్స్ స్వాతిని కూడా అదేవిధంగా ప్రశ్నించాడు ఆలి..దాంతో స్వాతి ఆలిపై ఫైర్ అయింది…మీకు చాలామందిప్రపోజ్ చేసుంటారు కదా అని ఆలి అడిగిన ప్రశ్నకు..అవును అమ్మాయన్నాక ప్రపోజల్స్ ఉంటాయి కదా,పెద్ద హీరోల నుండి కూడా ప్రపోజల్స్ వచ్చాయి  అని స్వాతి జవాబు ఇవ్వగా..మరి అలాంటప్పుడు ఆ ప్రపోజల్స్ ని యాక్సెప్ట్ చేసి సినిమా అవకాశాలు సంపాదించుకోవచ్చు కదా అని నోరు జారాడు ఆలి.దాంతో కోపంతో నాకు అలాంటి అవసరంలేదు అని ఘాటుగా సమాధానం ఇచ్చింది కలర్స్ స్వాతి..

watch video here:

 

 

Comments

comments

Share this post

scroll to top